Begin typing your search above and press return to search.
'ఆర్ ఆర్ ఆర్' కోసం అంతర్జాతీయ పీ.ఆర్ ఏజెన్సీ!
By: Tupaki Desk | 15 Dec 2022 11:30 AM GMTఅస్కార్ అవార్డు నామినేషన్ బరిలో 'ఆర్ ఆర్ ఆర్' ని నిలిపేందుకు దర్శకశిఖరం రాజమౌళి ఎంతగా కృషి చేస్తున్నారో? కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. హాలీవుడ్ దిగ్గజాలతో మమేకమవ్వడం సినిమాకి సంబంధించి విషయాలు షేర్ చేయడం వంటివి చాలా వరకూ సత్పలితాల్ని ఇచ్చాయి. ఈ నేపథ్యంలోఆస్కార్ అవార్డుకి ముందు ప్రతిష్టాత్మకంగా ప్రకటించే గవర్నర్ అవార్డులను.. గోల్డెన్ అవార్డులను దక్కించుకుం టుంది.
ఇలా 'ఆర్ ఆర్ ఆర్' జోరు చూపించడంతో ఆస్కార్ పైనా అంచనాలు అంతకంతకు బలపడుతున్నాయి. వివిధ కేటగిరిలో ఆర్ ఆర్ ఆర్ కి పురస్కారాలు దక్కడంతో? భారతీయులంతా గర్విస్తున్నారు. ఇది కాదు నాకు కావాల్సింది. ఒక్క విభాగంలోనైనా ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ కి నామినేట్ అవ్వాలి. అక్కడ నుంచి అవార్డు ఎగరేసుకురావాలి అన్నది జక్కన్న కల.
ఆ కల కోసం ఆయనెంతో కష్టపడుతున్నారు. వ్యక్తిగతంగా రాజమౌళి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. అవార్డులు దక్కడం అన్నది దర్శకుడి పనితం మీదన ఆధారపడి ఉంటుంది. అవార్డులొస్తే నటులతో పాటు దర్శకులకే ఎక్కువ గుర్తింపు దక్కుతుంది. అందుకే ఈ విషయంలో రాజమౌళి ఎవర్నీ ఇన్వాల్వ్ చేయడం లేదు. అవార్డుకి సంబంధించిన ఖర్చంతా ఆయన సొంత డబ్బే పెడుతున్నారు.
ఈచిత్రాన్ని నిర్మించిన నిర్మాత డి.వి.వి. దానయ్య ఈ విషయం ఒక్క రూపాయి కూడా వెచ్చించినట్లు లేదు. రాజమౌళి ఆ ఛాయిస్ కూడా అతనికివ్వలేదని తెలుస్తోంది. హాలీవుడ్ లో మరింత ఫోకస్ అవ్వడం కోసం తాజాగా రాజమౌళి ఓ అంతార్జాతీయ పీ.ఆర్ ఎజెన్సీతో ఒప్పందం చేసుకున్నట్లు సమచారం. ఆస్కార్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేవ రకూ సినిమాకి కావాల్సిన బూస్టింగ్ అంతా తమ సంస్థ ద్వారా కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది.
ప్రముఖ హాలీవుడ్ వార్తాపత్రికలు మరియు పోర్టల్‌లలో సినిమా గురించి వివిధ వ్రాతల కోసం ..వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు సినిమాను పంపడానికి భారీగానే ఖర్చు అవుతుంది. ఇప్పటికే రాజమౌళి కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇంకా ఎన్ని కోట్లైనా ఖర్చు చేయడానికి వెనకాడటం లేదని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.