Begin typing your search above and press return to search.
బాలయ్య క్లిస్టర్ క్లియర్ గా చెప్పేశాడా?
By: Tupaki Desk | 7 Jan 2023 1:30 PM GMTబాలయ్య నటిస్తున్న సంక్రాంతి సినిమా 'వీర సింహారెడ్డి'. ఈ మూవీ కోసం బాలయ్య ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడం..మరోసారి ద్విపాత్రాభినయం చేయడంతో ఈ మూవీ ఫ్యాన్స్ కి సంక్రాంతి బరిలో హాట్ ఫేవరేట్ గా మారింది. 'క్రాక్' హిట్ తో మాంచి జోష్ మీదున్న గోపీచంద్ మలినేని అదే జోష్ ని చూపిస్తూ ఈ మూవీని దర్శకత్వం వహించాడు. ఇప్పటికే టీజర్, లిరికల్ వీడియోలతో భారీ బజ్ ని క్రియేట్ చేసింది.
సంక్రాంతి బరిలో జనవరి 12న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ అవెంట్ ని ఈ శుక్రవారం చిత్ర బృందం ఒంగోలులో ఏర్పాటు చేయడం తెలిసిందే. ఇదే వేదికపై ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'వీర సింహారెడ్డి' ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. అంతా ఊహించినట్టే పవర్ ఫుల్ డైలాగ్ లతో, హై వోల్టేజ్ యాక్షన్ సీన్ లలో పవర్ ప్యాక్డ్ మూవీగా ట్రైలర్ ఫ్యాన్స్ ని విశేషంగా మెప్పించింది.
బాలయ్య నుంచి అభిమానులు ఏ ఏ అంశాలు కావాలని బలంగా కోరుకుంటున్నారో అవన్నీ ఇందులో వున్నాయని ట్రైలర్ స్పష్టం చేసింది. ట్రైలర్ చూస్తే రోటీన్ సీమ పగా ప్రతీకారాల నేపథ్యంలో సాగే కథలాగే అనిపిస్తున్నా సంక్రాంతి బరిలో మాత్రం మాస్ కు ఈ మూవీ పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీ ట్రైలర్ లో ఏపీ ప్రభుత్వాన్ని వుద్దేశిస్తూ డైలాగ్ లు వున్నాయినే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
అంతే కాకుండా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేదికనివేరే చోటికి మార్చాలని, ఇక్కడడైతే ఇతర జిల్లాల నుంచి భారీ స్థాయిలో అభిమానులు తరలి వచ్చే అవకాశం వుందని, దాని వల్ల సిటీ మధ్యలో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని ఏపీ పోలీసులు చిత్ర బృందానికి సూచించడం.. తక్కువ సమయంలోనే వేరే చోటికి వేదికని మార్చడం, శ్రేయాస్ మీడియా వారు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, దానికి పోలీసు వారు సహకారం అందించడంతో ప్రీ రిలీజ్ వేడుక సాఫీగా సాగిపోయింది.
అయితే బాలయ్య సినిమాకు ఏపీలో అడ్డంకులు సృష్టించాలనే ఉద్దేశ్యంతోనే ఏపీ ప్రభుత్వం అర్థాంతరంగా ప్రీ రిలీజ్ వేదికని తరలించాలని చెప్పిందని కొంత మంది రాజకీయ నాయకులు విమర్శలు గుప్పించారు. దీనిపై చిత్ర బృందం స్పందించలేదు. ఇదిలా వుంటే ప్రీ రిలీజ్ వేదిక సాక్షిగా నందమూరి బాలకృష్ణ జరుగుతున్న ప్రచారంపై క్లిస్టర్ క్లియర్ గా స్పందించారు. నిర్మాతలకు సినిమా అంటే ప్యాషన్. ఆ ప్యాషన్ తో ఈ సినిమా చేశారని తెలిపారు బాలయ్య.
అంతే కాకుండా ఈ సందర్భంగా శ్రేయాస్ మీడియాని మెచ్చుకోవాలన్నారు. ఇంత తక్కువ టైమ్ లో ముందు అనుకున్న గ్రౌండ్స్ సరిపోదని, చాలా మంది వస్తున్నారని పోలీసులకు సమాచారం వుందడంతో వాళ్లు ఈ వేదికని ఇక్కడకు మార్చడం జరిగింది. 24 గంటల వ్యవధిలో ఇంత అద్భుతమైన స్టేజ్ ని శ్రేయాస్ శ్రీనివాస్ టీమ్ కి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. అలాగే పోలీసు శాఖ వారికి ప్రతీ ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటూ వివరణంగా స్పష్టం చేయడం విశేషం. సాయి మాధవ్ బుర్రా డైలాగ్ లు అందించిన ఈ మూవీకి తమన్ సంగీతం, రిషీ పంజాబీ ఫొటోగ్రఫీని అందించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.