Begin typing your search above and press return to search.
సమంతలో ఈ మార్పుకు కారణం ఆయనేనా?
By: Tupaki Desk | 13 Jan 2023 11:42 AM GMTసమంత.. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా స్టార్ డమ్ ని దక్కించుకుంది. `ఏమాయ చేసావే` మూవీతో టాలీవుడ్ లోకి ప్రవేశించి తొలి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని తన మాయలో పడేసి మెస్మరైజ్ చేసింది. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ రహస్యంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చిన సమంత రీసెంట్ గా `యశోద` మూవీకి డబ్బింగ్ చెబుతున్న ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.
తాను గత కొన్ని రోజులుగా మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని, మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో మీముందుకు వస్తానని తెలిపింది. సినిమా రిలీజ్ సందర్భంగా మీడియా ముందకొచ్చిన సామ్ తన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించి భావోద్వేగానికి గురైంది. కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తరువాత మళ్లీ మీడియా ముందుకు రాని సమంత శంషాబాద్ విమానాశ్రయంలో వైట్ అండ్ వైడ్ డ్రెస్ లో కనిపించి లెఫ్ట్ హ్యాండ్ లో జపమాలతో కనిపించింది.
ఉన్నట్టుండి సామ్ ఈ జపమాలని ఎందుకు వెంట పెట్టుకుంటోంది?.. తనలో వచ్చిన మార్పుకు కారణం ఎవరు? అనే అనుమానాలు, ఎంక్వైరీలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఇదిలా వుంటే ఇటీవల జరిగిన `శాకుంతలం`ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లోనూ సమంత అదే జపమాలతో కనిపించడంతో సామ్ ఏం చేస్తోంది. తనలో ఆథ్యత్మిక చింతన మొదలైందా?. తనలో ఆధ్యాత్మిక భావనని బలంగా కలిగించి మానసిక ధైర్యాన్నిచ్చిందెవరు? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.
సామ్ ఆధ్యాత్మకత వైపు మళ్లడానికి, హిందుత్వని స్వీకరించడానికి ప్రధాన కారకులు సద్గురు జగ్గీస్ వాసుదేవ్ అని నెట్టింట ఓ ఫొటో వైరల్ అవుతోంది. మెడలో రుద్రాక్ష మాల ధరించి జగ్గీస్ వాసుదేవ్ పక్కన సామ్ కూర్చుని కనిపిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయ చేసిన ఉపదేశాను సారమే సామ్ ప్రతీ రోజు 10.008 శ్లోకాలు జపిస్తూ ప్రత్యేకంగా జపం చేస్తోందట. అందుకే ఎక్కడికి వెళ్లిన వెంట జపమాల కంపల్సరిగా వుండేలా చూసుకుంటోందని, ఎక్కడికి వెళ్లినా ఎడమ చేతికి వుండేలా చూసుకుంటోందని అంటున్నారు.
సమంత నటించిన ప్రెస్టీజియస్ మూవీ `శాకుంతలం`. మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీని గుణశేఖర్ తెరకెక్కించారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 17న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.