Begin typing your search above and press return to search.
పూరి 'ఆటోజానీ' సల్లూభాయ్ కి కనెక్ట్ అయిందా?
By: Tupaki Desk | 12 Dec 2022 2:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి కోసం డ్యాషింగ్ డైరెక్టర్ 'ఆటోజానీ' అనే ఓ కమర్శియల్ స్ర్కిప్ట్ రెడీ చేసిన సంగతి తెలిసిందే. అన్ని అనుకున్నట్లు జరిగితే అదే చిరు 150వ సినిమా అవ్వాలి. కానీ జస్ట్ మిస్ అయింది. మరి ఇప్పుడా కథ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వద్దకు చేరిందా? పూరి సల్లూభాయన్ ని లైన్ లోకి తెస్తున్నాడా? అందుకు చిరంజీవిని రిఫరెన్స్ గా వినిపియోగి స్తున్నారా? అంటే అవుననే గుస గుస వినిపిస్తుంది.
ఇటీవలే పూరి-సల్మాన్ ని కలిసి ఓ స్ర్కిప్ట్ వినిపించినట్లు..అది నచ్చడంతో సల్మాన్ ఒకే చెప్పినట్లు మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ ప్రాసస్ మధ్యలో చిరంజీవి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. చిరు-సల్మాన్ స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరి మధ్య చాలా స్వచ్ఛమైన స్నేహం కొనసాగుతోంది. ఆ బాండింగ్ తోనే రామ్ చరణ్ ఫోన్ చేసి అడగగానే 'గాడ్ ఫాదర్' లో నటించాడు భాయ్.
అందుకు రుణం రామ్ చరణ్ మరో రూపంలో తీర్చుకుంటాడని చిరంజీవి అన్నారు. కానీ ఆ ఛాన్స్ చరణ్‌కి ఇవ్వకుండా చిరంజీవిని తీసుకుంటున్నట్లు తాజా సన్నివేశం చెబుతోంది. ఇదిగో ఇక్కడిలా పూరి కథని సల్మాన్ వద్దకు పంపించి భాయ్ ఈ సినిమా నువ్వు హిందీ లో చేయ్..హిట్ తధ్యం అన్న ధీమాని వ్యక్తం చేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇక పూరి ట్యాలెంట్ గురించి భాయ్ కి తెలిసిందే. పూరి గత హిట్ చిత్రాల్ని భాయ్ హిందీలో రీమేక్ చేసి సక్సెస్ లు అందుకున్నారు. ఆరకంగా పూరి సత్తా ఏంటో సల్మాన్ అంచనా వేయగలడు. లెజెండరీ స్టార్ అమితాబ్ని సైతం డైరెక్ట్ చేసిన ఉద్దండుడు పూరి. ఈ సంకేతాలన్ని సల్మాన్-పూరి కలయికని మరింత బలపరుస్తున్నాయి.
మరి పూరి భాయ్ ని నిజంగానే డైరెక్ట్ చేస్తున్నాడా? అది 'ఆటోజానీ' కథేనా? చిరంజీవినే రిఫరెన్స్ చేసారా? ఈ మొత్తం ప్రచారంలో వాస్తవాలు ఏంటి ? అన్నది తెలియాలంటే అసలు వ్యక్తలు అధికారికంగా వెల్లడిస్తే తప్పక్లారిటీ రాదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.