Begin typing your search above and press return to search.
రకుల్ ది అదృష్టమా? దురదృష్టమా?
By: Tupaki Desk | 4 Nov 2022 8:30 AM GMTటాలీవుడ్ లో కెరటం సినిమా తో పరిచయం అయ్యి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో మొదటి విజయాన్ని సొంతం చేసుకుని మెల్ల మెల్లగా టాలీవుడ్ లోని దాదాపు అందరు స్టార్ హీరోలకు జోడీగా నటించిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో ఒకానొక సమయంలో మహేష్ బాబుకు కూడా డేట్లు లేవు అని చెప్పినంత బిజీగా రకుల్ సినిమాలు చేసింది.
అయితే కాలం కలిసి రాక ఈమెకు ఎక్కువగా బ్లాక్ బస్టర్ లు పడలేదు. అంతే కాకుండా ఈమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో తెలుగు మరియు తమిళం నుండి పెద్ద ఆఫర్లు తగ్గాయి. ఆ సమయంలో అనూహ్యంగా.. చాలా తెలివిగా రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడ మంచి ఆఫర్లు దక్కించుకుంది.
ఈ ఏడాదిలో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన అయిదు సినిమా లు విడుదల అయ్యాయి. బాలీవుడ్ లో ఏ హీరోయిన్ కి కూడా ఈ స్థాయిలో 2022 లో రిలీజ్ లు దక్కలేదు. ఇలాంటి సమయంలో రకుల్ వెంట దురదృష్టం కూడా వెంటాడుతూ ఉంది. పాపం రకుల్ చేసిన ఏ ఒక్క హిందీ సినిమా కూడా హిట్ అవ్వలేదు.
హిందీలో వరుసగా సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కు ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ బ్రేక్ కూడా దక్కలేదు. అయినా కూడా ప్రస్తుతం రకుల్ చేతిలో అయిదు ఆరు హిందీ సినిమాలు అయితే ఉన్నాయి. ఇది అదృష్టం అనాలో.. ఒక్క హిట్ రాకపోవడం ను దురదృష్టం అనాలో అర్థం కావడం లేదు అంటూ రకుల్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.