Begin typing your search above and press return to search.
సోషల్ మీడియాలో సంజన నగ్న దృశ్యాలు
By: Tupaki Desk | 18 July 2017 3:46 PM GMTఅప్పుడెప్పుడో పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ తో ఓ సినిమాలో నటించి తెలుగులో కెరీర్ మొదలుపెట్టిన కన్నడ ముద్దుగుమ్మ సంజన పాపం ఎన్ని ప్రయత్నాలు చేసినా హిట్లు రాలేదు. తెలుగు స్క్రీన్ నుంచి ఆమె ఆల్మోస్ట్ తెరమరుగైపోయిందనే చెప్పాలి. అయితే.. తాజాగా సొంతగడ్డపై అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే దండుపాళ్యం-2లో నటిస్తోంది. అయితే... ఆ సినిమాలోని సీన్లంటూ కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సీన్లలో సంజన ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా పూర్తిగా న్యూడ్ గా ఉండడం హాట్ టాఫిక్ గా మారింది.
బందిపోటు దొంగల ఇతివృత్తంతో కన్నడ సినిమా ‘దండుపాళ్యం 2’ లో ఆమెపై పూర్తిగా నగ్నంగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే.. సెన్సార్ బోర్డు ఆ సీన్లను కట్ చేయడంతో సినిమాలో అవి కనిపించే అవకాశం లేదు. ఎలా వచ్చాయో తెలియదు కానీ అవి సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి.
నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన దండుపాళ్యం ఫస్ట్ పార్ట్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇపుడు దానికి సీక్వెల్ గా దండుపాళ్యం-2 తెరకెక్కింది. ఇప్పటికే కన్నడంలో విడుదలైన ఈ సినిమా శాండిల్ వుడ్ లో భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకుని - హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా శుక్రవారం (జూలై 21న) తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమాలో సంజన దండుపాళ్యం ముఠాలో సభ్యురాలిగా నటించింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారణలో భాగంగా దుస్తులు తొలగించి చిత్రహింసలు పెట్టే దృశ్యాలు ఆ వీడియాలో కనిపిస్తున్నాయి. అయితే చిత్ర దర్శకుడు మాత్రం అలాంటి సీన్లు అసలు షూట్ చేయలేదని... అదంతా ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. ఆ వీడియోలో ఉన్నది అసలు సంజన కానే కాదని అంటున్నారు.