Begin typing your search above and press return to search.
తమన్ బ్లైండ్ గా ఫాలోఅయిపోతున్నాడా?
By: Tupaki Desk | 21 May 2022 2:30 PM GMTతమన్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ని బ్లైండ్ గా ఫాలో అవుతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ నిర్మాణంలో అరివళగన్ రూపొందించిన చిత్రం 'ఈరమ్'. ఆది పినిశెట్టి, నందా, సింధు మీనన్, శరణ్య మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'వైశాలి' పేరుతో విడుదల చేశారు. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీతో వెలుగులోకి వచ్చాడు సమన్. ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం ప్రధాన హైలైట్ గా నిలిచింది.
ఆ తరువాతే మాస్ మహారాజా 'కిక్' సినిమాతో తమన్ కు మంచి ఆఫర్ ఇచ్చారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోని తమన్ అప్పటి నుంచి ఏడాదికి పది చిత్రాలకు మించి సంగీతాన్ని అందిస్తూ టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. గత ఏడాది తెలుగు, తమిళ చిత్రాలు కలిపి తొమ్మి చిత్రాలకు సంగీతం అందించిన తమన్ ఈ ఏడాది బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన రాధేశ్యామ్, డీజే టిల్లు కలిపి ఇప్పటి వరకు పది చిత్రాలకు సంగీతం అందించాడు.
ఈ ఏడాది గని, సర్కారు వారి పాట, థాంక్యూ, గాడ్ ఫాదర్ మూవీలకు తమన్ సంగీతం అందించారు. విజయ్ - వంశీ పైడిపల్లి ఫిల్మ్, చరణ్ - శంకర్ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. తమపన్ సంగీతానికి చాలా కాలంగా ఓ బ్యాడ్ నేమ్ వుంది. కాపీ మాస్టర్ అని, తనకు నచ్చింది ఎక్కడ దొరికినా నైస్ గా లేపేస్తాడనే అపవాదు వుంది. అది చాలా సందర్భాల్లో బయటపడింది కూడా. ఇప్పడు తమన్ పై మరో వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
భారీ చిత్రాల లైనప్ తో ఫుల్ బిజీగా వున్న తమన్ ఓ యంగ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ని బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నారట. ఆ యంగ్ టాలెంటెట్ మ్యూజిక్ డైరెక్టర్ మరెవరో కాదు అనిరుధ్. రీసెంట్ గా 'బీస్ట్' మూవీ ఆడియోతో హల్ చల్ చేసిన అనిరుథ్ ఖాతాలో ఇప్పడు వరుసగా క్రేజీ చిత్రాలున్నాయి. రజరనీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ మూవీ. త్వరలో రిలీజ్ కాబోతున్న 'విక్రమ్', ఇండియన్ 2, అజిత్ - విఘ్నేష్ శివన్ మూవీ, తెలుగులో ఎన్టీఆర్ 30 వ సినిమా అనిరుధ్ చేతిలో వున్నాయి.
ఇంత బిజీగా వున్న అనిరుధ్ ని తమన్ గుడ్డిగా ఫాలో అవుతున్నాడట. అనిరుధ్ ఓన్ టాలెంట్ తో ట్యూన్స్ క్రియేట్ చేస్తుంటే తమన్ సింపుల్ గా తనకు నచ్చిన ట్యూన్స్ ఎక్కడ తగిలితే అక్కి నుంచి లేసేస్తూ తన టాలెంట్ ని చూపిస్తున్నాడని అంటున్నారు.
అనిరుధ్ కష్టపడుతుంటే తమన్ మాత్రం ఎలాంటి శ్రమ లేకుండా నైస్ గా లిఫ్ట్ చేస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే తమన్ కెరీర్ లో ఈ ఏడాది చాలా స్పెషల్ అని చెప్పాలి. శంకర్ 'బాయ్స్' సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన తమన్ అదే దర్శకుడు చరణ్ తో చేస్తున్న సినిమాకు సంగీత దర్శకుడిగా పని చేస్తుండటం విశేషం.