Begin typing your search above and press return to search.
అమీర్ ఖాన్ యాంటీగ్యాంగ్ పనేనా అదంతా?
By: Tupaki Desk | 2 Aug 2022 11:30 PM GMTబాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన 'లాల్ సింగ్ చద్దా' రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది. మరో తొమ్మిది రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే అన్ని మెట్రో పాలిటిన్ సిటీస్ లో పెద్ద ఎత్తున ప్రచారం కార్యక్రమాలు నిర్వహించారు. సినిమాపై అమీర్ చాలా అంచనాలే పెట్టుకున్నారు.
తెలుగు వెర్షన్ రిలీజ్ మెగాస్టార్ చిరంజీవి ని సమర్పకుడిగా వేసి మరీ రిలీజ్ చేస్తున్నారంటే? అమీర్ ఈ ప్రాజెక్ట్ ని ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారో అద్దం పడుతుంది. అలాంటి సినిమాని ఇప్పుడు అమీర్ యాంటి గ్యాంగ్ టార్గెట్ చేసిందా? అంటే అవుననే తెలుస్తోంది. ఐదేరాళ్లే క్రితం అమీర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని ఇప్పుడు తవ్వి తీస్తున్నారంటే ? దానర్దం అదేనని మేథావులు భావిస్తున్నారు.
ఐదేళ్ల క్రితం అమీర్ భారత్ లో తమ పిల్లలకు రక్షణ లేదన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు వెనుక చాలా బలమైన కారణాలే ఉన్నాయి. దేశంలో బాలింతల మరణాలు..అత్యాచారానికి గురైన మహిళలు ఎక్కువగా ఉండటంతోనే అమీర్ అప్పట్లో ఆ వ్యాఖ్యలు చేసారు. ఆ వ్యాఖ్యాల ద్వారా ప్రభుత్వాల తీరుని తప్పుబట్టారు. కానీ అవి జనాల్లకి నెగిటివ్ గా వెళ్లాయి.
దీంతో అప్పట్లోనే ఆ వ్యాఖ్యల్ని అమీర్ వెనక్కి తీసుకున్నారు. అయినా అమీర్ యాంటిగ్యాంగ్ అతన్ని నెట్టింట నెగిటివ్ గా ప్రచారం చేసాయి. మళ్లీ ఇప్పుడా వ్యాఖ్యల్ని తవ్వి తీసి 'లాల్ సింగ్ చద్దా' చిత్రాన్ని ఎవరూ చూడకూడదంటూ కొత్త ప్రచారం తెరపైకి తీసుకొస్తున్నారు. అయినా సినిమా గురించి ఎవరెంత? నెగిటివ్ ప్రచారం చేసిన విషయం ఉన్న సినిమా వేగాన్ని ఆపడం ఎవరి తరం కాదు.
సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే యాంటిగ్యాంగ్ ని పట్టించుకునేది ఎవరు? సినిమా ప్లాప్ అయితేనే ఆ నెగివిటీ కూడా సినిమాపై పడుతుంది తప్ప! రిలీజ్ కి ముందే సినిమా ని బ్యాడ్ చేద్దామని చూస్తే అది వర్కౌట్ అయ్యే పని కాదని చెప్పాల్సిన పనిలేదు. అలాగైతే 'దంగల్' సినిమా అట్టర్ ప్లాప్ అవ్వాలి. కానీ ఆ సినిమా ఇండియాన్ బాక్సాఫీస్ నే షేక్ చేసింది.
వసూళ్ల పరంగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నెంబర్ -1 స్థానంలో ఉంది. ఆ రికార్డును ఇప్పట్లో తిరగరాయడం కూడా అసాధ్యం. ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమా చూడొద్దు అంటూ జరుగుతోన్న ప్రచారమంతా అమీర్ యాంటి గ్యాంగ్ పని అని అంటున్నారు. అయినా వీటిని అమీర్ ఏమాత్రం పట్టించుకోకుండా రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం? అన్న తీరున ముందుకెళ్తున్నారు.