Begin typing your search above and press return to search.
క్రేజీ బ్యూటీ ఎఫైర్ ఆ క్రికెటర్ తో నిజమేనా?
By: Tupaki Desk | 5 Dec 2022 7:30 AM GMTయువ క్రికెటర్ రితురాజ్ గైక్వాడ్- మరాఠి నటి సయాలీ సంజీవ్ కొన్నాళ్లగా డేటింగ్ లో ఉన్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. యంగ్ హీరో ప్లేయింగ్ కి ఫిదా అయిన బ్యూటీ అతగాడితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లు ప్రచారం రోజు రోజుకి పీక్స్ కి చేరుతుంది. అతడు అంతర్జాతీయ ప్లేయర్ కానప్పటికీ రీచ్ అవ్వడానికి అవకాశం ఉన్న ప్లేయర్ లిస్ట్ లో అతడి పేరు వినిపించడంతో రచ్చ ఈ రేంజ్ లో సాగుతోంది.
తాజాగా ఈ కథనాలపై సయాలీ సంజీవ్ స్పందిచింది. 'ఈ తరహా కథనాలు నాకు..నా కుటుంబాన్ని ఎంతో ఆవేదనకు గురి చేస్తు న్నాయి. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. కానీ అంతకుమించి ఎఫైర్ ఉందని వస్తోన్న వార్తలు మానసికంగా బలహీనప రుస్తున్నాయి. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు రాయోద్దు. ఈ రూమర్స్ కారణంగా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కూడా చెడిపోతుంది.
రితురాజ్ గైక్వాడ్ వరుసగా సెంచరీలు సాధిస్తున్నా..మహరాష్ర్ట టీమ్ ని ఫైనల్ కి చేర్చినా అతడిని కనీసం విష్ కూడా చేయడం లేదు. అలా చేస్తే ఇంకెలాంటి కథనాలు వస్తాయో అన్న భయంతో సోషల్ మీడియాలోకి రావడం లేదు. కనీసం పర్సనల్ గా ఫోన్ కాల్ కూడా చేయడం లేదు. ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తున్నాయో అర్ధం కావడం లేదు' అని వాపోయింది.
క్రికెటర్లు-హీరోయిన్లు మధ్య ఇలాంటి వార్తలు సహజమే. కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత విడిపోవడం అంతే వాస్తవం. ఆరెండు రంగాల మధ్య అవినాభావ సంబందం చాలా కాలంగా కొనసాగుతుంది. గ్లామర్ ఫీల్డ్ కి-క్రీడాకారులకు మధ్య అండర్ స్టాండింగ్ అలాగే ఉంటుంది.
ఇటీవలే రిషబ్ పంత్- ఊర్వశి రౌతేలా మధ్య కూడా ప్రేమాయాణం సాగినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత ఇద్దరి మధ్య గొడవలొచ్చి విడిపోయారని....చివరికి అవి ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకునే స్థాయికి వివాదం చేరిందని ఆధారాలతో సహా వైరల్ అయ్యారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.