Begin typing your search above and press return to search.
యాంకర్ కి అప్ కం హీరో ఆఫర్ నిజమా?
By: Tupaki Desk | 10 Jun 2019 6:52 AM GMTతెలుగు సినీపరిశ్రమలో హీరోలు - యాంకర్ల మధ్య స్నేహా సంబంధాల గురించి చెప్పాల్సిన పనేలేదు. రెగ్యులర్ గా ఇంటర్వ్యూల కోసమో.. లేక ఇంకేదైనా పబ్లిక్ ఈవెంట్ కోసమో ఏదో ఒక సందర్భంలో హీరోలు- దర్శకనిర్మాతలతో సత్సంబంధాలు కొనసాగించాల్సి ఉంటుంది. అయితే అలాంటి ఓ సందర్భంలో ఓ యంగ్ హీరో యాంకర్ తో మిస్ బిహేవ్ చేశాడని ప్రచారం చేయడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
తనని ఇంటర్వ్యూ చేసిన యాంకరమ్మతో ఆ హీరో ఫోన్ నంబర్ అడిగి.. ``నా హీరోయిన్ కంటే నువ్వే బావున్నావ్! నెక్ట్స్ సినిమాలో నువ్వే!!`` అంటూ సదరు అప్ కం హీరో ఆఫర్ చేశాడని.. అయితే దానికి సదరు యాంకరమ్మ కౌంటర్ ఇస్తూ.. ``సినిమా ఆసక్తి లేదని.. జర్నలిస్టులతో మాట్లాడేప్పుడు జాగ్రత్త!!`` అంటూ వార్నింగ్ ఇచ్చిందని ప్రచారం చేయడం ప్రముఖంగా చర్చకు వచ్చింది.
అయితే ఇలాంటి వ్యవహారాలు మీటూ పరిధిలోకి వస్తాయి. వాస్తవంగా అక్కడ జరిగింది? ఏమిటో ఎవరికీ తెలీదు. కానీ ఇలా ప్రచారం చేయడం తగునా? అంటూ చర్చ సాగుతోంది. ఇంతకీ ఆ యాంకర్ ఎవరు? ఆ హీరో ఎవరై ఉంటారు? అంటూ ఫ్యాన్స్ లో గుసగుసలు సాగుతున్నాయి. ఇక తెలుగు సినీపరిశ్రమలో నిరంతరం డజన్ల కొద్దీ యాంకర్ల హవా సాగుతూనే ఉంటుంది. వీళ్లలో హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ ఉన్నవాళ్లు ఎందరో. ఇలాంటి వాళ్లకు యంగ్ హీరోలు- దర్శకులు అవకాశాలిస్తే తప్పేమీ కాదు. అలాగని ఆసక్తి లేకపోతే బలవంతంగా బతిమాలుకుని ఛాన్సివ్వలేరు కదా?