Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: బ్లర్ చేసినా అందం అందమే!
By: Tupaki Desk | 19 May 2021 3:30 AM GMTతెలుగమ్మాయి ఇషా రెబ్బా సోషల్ మీడియాల్లో నిరంతర ఫోటోషూట్లతో అభిమానులకు ట్రీటిస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ స్టా వేదికగా ఇషా రెబ్బా రెగ్యులర్ గా వీడియో షూట్లు.. ఫోటోషూట్లను షేర్ చేస్తుంటే అవి అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ఈషా బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు సహా మేకప్ లెస్ ఫోజులు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. రకరకాల డిజైనర్ దుస్తుల్లో తళుకులీనిన ఫోటోలు హీట్ పెంచాయి. ఇప్పుడు మరో డిఫరెంట్ ఫోటోని ఈషా షేర్ చేసారు. ఈ ఫోటో బ్లర్ చేసినట్టుగా కనిపిస్తోంది. అయినా ఈషా లుక్ ఎంతో బ్యూటిఫుల్ గా క్యాప్చుర్ అయ్యింది. `బ్లర్రీ ఎట్ బ్యూటిఫుల్.. ` అంటూ వ్యాఖ్యను జోడించారు ఈషా.
అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`లో ఈషా రెబ్బా ఆసక్తికర పాత్రను పోషిస్తోంది. అటు తమిళంలోనూ అయిరమ్ జేన్మగల్ అనే చిత్రంలో నటిస్తోంది. పిట్టకథలు తర్వాత మళ్లీ వెబ్ సిరీస్ కి సంతకం చేసే ఆలోచన ఉందో లేదో తెలియాల్సి ఉంది.