Begin typing your search above and press return to search.

బీచ్ లో తల్వార్ అందాలు

By:  Tupaki Desk   |   16 Feb 2018 11:47 AM IST
బీచ్ లో తల్వార్ అందాలు
X
చూడగానే సన్నని చిరునవ్వుతో ఇట్టే ఆకర్షించే బ్యూటీ ఇషా తల్వార్. సౌత్ నార్త్ అని తేడా లేకుండా వచ్చిన అవకాశాలతో కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ వెళుతోంది. బ్రేక్ ఇచ్చే పాత్రాలు పెద్దగా అందకపోయినప్పటికీ ఆమె తరహాలో చేసుకుంటూ వెళుతోంది. అంతే కాకుండా గ్లామర్ పాత్రలకు ఏ మాత్రం నో చెప్పడం లేదు ఈ నాజూకు పిల్ల. గ్లామర్ పరంగా గుండె జారీ గల్లంతయ్యిందే సినిమాకు బాగానే హెల్ప్ అయ్యింది.

చాలా వరకు ఈషా గ్లామర్ పాత్రలకు కరెక్ట్ గా సెట్ అవుతుందని మలయాళీ చిత్ర దర్శకులు ఆమెను ఎంచుకుంటున్నారు. ఇక రీసెంట్ గా ఈషా ఇచ్చిన ఒక స్టిల్ అందరిని ఆకట్టుకుంటోంది. ఒక అమెరికన్ ఫొటో గ్రాఫర్ జరిపిన ఫొటో షూట్ లో పాల్గొన్న ఈ సెక్సీ సుందరి టాప్ లో అందాలను చాలా ఘాటుగా ప్రదర్శించింది. ఒక వైట్ డ్రెస్ లో ఎవరు ఊహించని విధంగా తడిపిన అందాలతో సెగలు రేపింది. బీచ్ లో తల్వార్ అందలపై అనేక రకాలుగా పాజిటివ్ కామెంట్స్ అందుతున్నాయి.

ఈషా చాలా సార్లు హాట్ ఫొటో షూట్స్ ఇచ్చింది కానీ ఈ రేంజ్ లో ఇప్పుడు ఇవ్వలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఒకవేళ ఇచ్చినా కూడా ఇంతకంటే బావుండదేమో అనేలా అమ్మడు ప్రశంసలను అందుకుంటోంది. ఇక ఈషా తల్వార్ సినిమాల విషయానికి వస్తే ఈ బ్యూటి మలయాళంలో మూడు సినిమాలను చేస్తోంది. అలాగే తెలుగులో కూడా ఒక సినిమాలో నటిస్తోంది.