Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ : జెన్నిఫర్ లోపేజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో..!
By: Tupaki Desk | 9 Nov 2022 6:32 AM GMTబాలీవుడ్ లో తన లక్ టెస్ట్ చేసుకుంటున్న పంజాబీ భామ రకుల్ తెలుగులో స్టార్ క్రేజ్ సంపాదించినా సరే దాని నిలుపుకోలేకపోయింది. కెరియర్ ముందు చిన్న సినిమాలతోనే ప్రారంభించినా ఆ తర్వాత స్టార్ ఛాన్సులు అందుకున్న అమ్మడి ఆ దెబ్బతో స్టార్ హీరోయిన్ అయ్యిందని అనుకున్నారు. కానీ ఆ సంతోషం కొన్నాళ్లు మాత్రమే ఉంది. వరుసగా ఐదారు సినిమాలు స్టార్ హీరోలతో చేసి సైలెంట్ అయిపోయింది రకుల్. తెలుగులో అమ్మడికి పెద్దగా అవకాశాలు కూడా లేవు. అందుకే తన పూర్తి ఫోకస్ మొత్తం బాలీవుడ్ మీద పెట్టేసింది.
బీ టౌన్ కల్చర్ కి తగినట్టుగానే అక్కడ హాట్ షోలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు రకుల్. సినిమాల్లో తన గ్లామర్ ట్రీట్ తో మెప్పిస్తుంది. అక్కడే కాకుండా సోషల్ మీడియాలో కూడా అందాలతో హంగామా సృష్టిస్తుంది. ఎలాగైనా సరే ఆడియన్స్ లో తన ఐడెంటిటీ కాపాడుకోవాలని చూస్తున్న రకుల్ ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. రీసెంట్ గా మాల్దీవ్స్ లో అమ్మడు చూపించిన గ్లామర్ ట్రీట్ కి ఆమె ఫాలోవర్స్ అంతా ఫిదా అయ్యారు. పర్ఫెక్ట్ బికినీ ట్రీట్ ఇస్తూ రకుల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఇప్పుడు మరోసారి తన క్రేజీ ఫోటో షూట్ తో ప్రేక్షకులను అలరిస్తుంది రకుల్. కిటికీల లాంటి మోడ్రెన్ జాకెట్ ధరించి పైన బ్లేజర్ వేసుకున్న అమ్మడు కింద ప్యాంట్ మాత్రం వేసుకోవడం మర్చిపోయింది. తొడల అందాలతో నెటిజెన్లను తన బుట్టలో వేసుకోవాలని చూస్తున్న రకుల్ రోజు రోజుకీ తన అందంతో చంపేస్తుందని చెప్పొచ్చు. ఇక్కడితో ఆగేలా లేదు రకుల్. అమ్మడు స్కెచ్ చూస్తుంటే బాలీవుడ్ అవకాశాల కోసం మరింత గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అంటుంది.
తెలుగులో కొండపొలం తర్వాత పెద్దగా ఛాన్సులు లేని రకుల్ ఇక్కడ కూడా మరోసారి అవకాశం కోసం చూస్తుంది. బాలీవుడ్ లో మాత్రం అడపాదడపా సినిమాలతో అలరిస్తుంది. బీ టౌన్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు ఎలాంటి ట్రీట్ అయినా ఇచ్చేందుకు రెడీ అంటున్న రకుల్ అక్కడైనా కొన్నాళ్లు కెరియర్ లో దూసుకెళ్తుందా లేదా అన్నది చూడాలి.
టాలీవుడ్ నుంచి పూర్తిగా ముంబై చెక్కేసిన రకుల్ అక్కడ వారిని అలరించాలని చూస్తుంది. రకుల్ లేటెస్ట్ ఫోటోస్ కి జెన్నిఫర్ లోపేజ్ స్కెచ్చ్ గీసినట్టుగా ఉందిరో.. బ్రిట్నీ స్పియర్ కి ప్రింట్ తీసినట్టు ఉందిరో అంటూ కామెంట్స్ తో ఆ ఫోటోలని షేర్ చేస్తున్నారు నెటిజెన్లు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.