Begin typing your search above and press return to search.
జాక్వెలిన్ పెర్నాండేజ్ ఆస్తులు అటాచ్
By: Tupaki Desk | 30 April 2022 10:33 AM GMTబాలీవుడ్ నటి జాక్వెలిన్ పెర్నాండేజ్ మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. ఈ కుంభ కోణంలో ప్రధాన నిందుతుడుగా ఉన్న సుకేశ చంద్రతో జాకీ కి ఉన్న సంబంధం కారణంగా విచారణలో కీలకంగా మారింది. ఇప్పటికే ఆమెపై రెండుధపాల విచారణ సాగింది. తాజాగా ఈడీ అధికారులకు జాకీ విషయంలో కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.
జాకీకి చెందిన 7.27 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ ఆస్తుల్లో ఆమె పేరు మీద ఉన్న 7.12 కోట్ల విలువ చేసే ఎఫ్ డీ కూడా ఉంది. ఈ ఎఫ్ డీ మొత్తం సుకేష్ జాకీ కి గిప్టుల రూపంలో ఇచ్చినట్లు ఈడీ వద్ద ఆధారాలున్నాయి.
అలాగే నగదు రూపంలో కొంత సొమ్మును ఇచ్చినట్లు తెలుస్తోంది. 1,73,000 అమెరికన్ డార్లు..27,000 ఆస్ర్టేలియా డాలర్లు జాకీ కుటుంబ సభ్యులకుల గిప్ట్ గా ఇచ్చాడని ఈడీ వర్గాల సమాచారం.
దీంతో జాకీ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తుంది. ఇప్పటికే ఆమెపై దేశం విడిచి వెళ్లకుండా నిషేధం అములులో ఉంది. ఆ మధ్య దుబాయ్ టూర్ వెళ్లినప్పుడు ఎయిర్ పోర్టులో అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ ఉన్న స్థాయి అధికారుల అనుమతితో దుబాయ్ వెళ్లి వచ్చింది. అప్పటికి జాకీ ఆస్తలు అటాచ్ కాలేదు.
తాజా సన్నివేశం నేపథ్యంలో జాక్వెలిన్ అడ్డంగా బుక్ అయినట్లే కనిపిస్తుంది. ఇప్పటికే జాకీ పై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు వెల్లు వెత్తాయి. ఆమెని ఓ రేంజ్ లో ట్రోల్ చేసారు. కామెంట్లు..ట్రోలింగ్ లు భరించలేక ఇలాంటివి చేయోద్దు అంటూ విజ్ఞప్తి చేసింది.
తాజాగా ఈడీ వద్ద ఉన్న ఆధారాల నేపథ్యంలో మరోసారి ట్రోలింగ్ కి గురయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో జాకీతో పాటు నోరా పతేహీ కూడా ఈడీ విచారణ ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. ఇంకా కొంత మంది బాలీవుడ్ సెలబ్రిటీలు సుకేష్ ఖాతాలో ఉన్నట్లు ఈడీ అనుమానిస్తుంది.