Begin typing your search above and press return to search.
చిరుతో స్టెప్పేయాలంటే 5 కోట్లు కావాలట
By: Tupaki Desk | 7 July 2016 10:08 AM GMTవామ్మో ఈ బాలీవుడ్ భామలున్నారే.. అసలు సౌత్ నుండి ఎవరైనా వచ్చి సినిమా చేస్తారా అని అడగ్గానే.. టాపు లేపేసే రేట్లు కోట్ చేస్తుంటారు. మన చిన్నప్పుడే ''మల్లీశ్వరి'' సినిమాలో చేయడానికి హీరోయిన్ కత్రినా కైఫ్ ఏకంగా కోటి తీసుకుంది. అప్పట్లో మనోళ్ళు హీరోయిన్లకు 50 లక్షలు ఇస్తే అదే టాప్ రెమ్యూనరేషన్.
ఇప్పుడు చిరంజీవి 150వ సినిమా గురించి కొందరు బాలీవుడ్ భామలు ఇలాంటి సిత్రాలే సూపిస్తున్నారని వినికిడి. ఎందుకంటే ఆ భామలు కూడా టాప్ లేపేసే ఓ చిన్న సినిమా బడ్జెట్ రేంజులో తమ రెమ్యూనరేషన్ కోట్ చేస్తున్నారట. అదిగో సెక్సీ గాళ్ అంటూ బాలీవుడ్ లో పొగిడించుకుంటున్న జాక్వెలైన్ ఫెర్నాండజ్ ఉంది చూడండి.. అమ్మడ్ని 150వ సినిమాలో హీరోయిన్ గా చేస్తావా అని అడిగితే.. నాకు 5 కోట్లు ఇస్తే నేను చేయడానికి రెడీ అని చెప్పేసిందట. అంటే ఇప్పుడు ఈ సెక్సీ ఫిగర్ ను తెలుగు తెర మీద చూడాలంటే.. మనోళ్ళు 5 కోట్లు ఖర్చు పెట్టాలా? వామ్మో!!
అసలు యాక్టింగే రాని జాక్వెలైన్ ఫెర్నాండజ్.. నర్గీస్ ఫక్రీ వంటి భామలను హీరోయిన్లుగా పెట్టుకునే బదులు.. చక్కగా ఫేడవుట్ అయిపోతున్న శ్రీయ, త్రిష వంటి హాటీలైతే బెస్ట్ కదూ. చూద్దాం మరి ప్రొడ్యూసర్ రామ్ చరణ్ ఏం డెసిషన్ తీసుకుంటాడో!!