Begin typing your search above and press return to search.
తాప్సీ అక్కడ తేలింది.. తేలిపోయింది
By: Tupaki Desk | 21 Aug 2017 10:57 AM GMTహీరోయిన్ లైఫ్ అంటే అంతే. పైగా ముంబాయ్ నుండి వచ్చిన భామల్లో దక్షిణాది సినిమాల్లో చేస్తున్నప్పుడు.. ఒక రోజు హైదరాబాదులో.. మరుసటి రోజు చెన్నయ్ లో.. మరుసటి రోజు వేరే చోట ఉంటారు. చేసిన సినిమాలను ప్రమోట్ చేయాలి కాబట్టి.. వారికి అలా రాక తప్పదు. నిన్నటివరకు టాలీవుడ్ లో తెగ సందడి చేసింది ఉంగరాల జుత్తు బ్యూటి తాప్సీ పన్ను. ఇప్పుడు కట్ చేస్తే ముంబాయ్ లో మెరుస్తోంది.
ఆనందో బ్రహ్మ సినిమాను ప్రమోట్ చేయడానికి గత వారం రోజుల నుండి తాప్సీ హైదారబాదులోనే ఉంది. అసలు ఈ మధ్యన టాప్ హీరోయిన్లు కూడా ఒక సినిమా కోసం ఇన్నేసి రోజులు కేటాయించట్లేదు. ప్రమోషన్లు అంటేనే ఒక రోజు వచ్చేసి ముఖం చాటేస్తున్నారు. కాని తాప్సీ మాత్రం వారంపాటు ప్రమోట్ చేస్తూ.. నిన్న సాయంత్రం కూడా హైదారాబాద్ లోని ఒక మాల్ లో ఒక కార్యక్రమంలో పాల్గొంది. కట్ చేస్తే వెంటనే అమ్మడు ఈరోజు ఉదయం ముంబాయ్ లో తేలింది. తన కొత్త బాలీవుడ్ సినిమా 'జుడ్వా 2'ను ప్రమోట్ చేయడానికి అమ్మడు అక్కడ వాలింది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొంది.
అయితే ఈ కార్యక్రమంలో తాప్సీ తేలిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ శ్రీలంకన్ అందాల సోయగం జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఉంది చూశారూ.. అమ్మడు తన నాభి అందాలను ఆరబోస్తూ మత్తెక్కించింది. ఆమె ముందు తాప్సీ కాస్త చిన్నపిల్లలా అనిపించేసింది. మరి సినిమాలో అయితే తాప్సీ బికినీలో కూడా మెరిసిందిలే.. ఇక జాకి ఏం చేసిందో ఆమెకే తెలియాలి!!