Begin typing your search above and press return to search.

బ్రదర్ తో బికినీ.. ఎదగమంటోంది

By:  Tupaki Desk   |   27 Dec 2016 1:30 AM GMT
బ్రదర్ తో బికినీ.. ఎదగమంటోంది
X
శ్రీలంక సుందరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ బాగానే ఆఫర్స్ ని పట్టేసి సెటిల్ అయిపోయింది. వరుస మూవీస్ తెగ బిజీగా ఉన్న ఈ భామ.. ప్రస్తుతం క్రిస్మస్ హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తోంది. వెకేషన్స్ అన్నాక రకరకాల ఎంజాయ్మెంట్స్ కామన్. అందులో ఫ్యామిలీతో కలిసి సరదాగా గడపడంలో బోలెడన్ని రూట్స్ ఉంటాయి. కానీ ఈ బ్యూటీ చేసిన ఓ పని మాత్రం ఆమె ఫ్యాన్స్ కి.. ఇండియన్స్ కి ఏ మాత్రం నచ్చలేదు.

తన బ్రదర్ తో కలిసి స్మిమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న ఓ ఫోటోను షేర్ చేసింది జాక్వెలిన్. అదే ఇప్పుడు అసలు సమస్య అయిపోయింది. ఈ అమ్మడు బికినీలో కనిపిస్తూ.. బ్రదర్ భుజాలపై చెయ్యేసి పోజులిచ్చింది. సోదరుడి చెవిలో ఓ పువ్వు కూడా పెట్టిందిలే. అతను కూడా ఓ రేంజ్ లో ఆశీర్వాదాలు ఇస్తున్నట్లు స్టిల్ ఇచ్చాడు. అంతా బాగానే ఉంది కానీ.. ఇలా బ్రదర్ తో కలిసి బికినీ పోజులు ఇవ్వడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు.

ఏంటీ రచ్చ.. వావి వరసలు.. లాంటి పోస్ట్ లతో అమ్మడిని తిట్టిపోశారు. దీనికి జాక్వెలిన్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. 'పిల్లలూ ఎదగండి' అంటూ తనను తిట్టినోళ్లకు ఉపదేశాలిచ్చింది. బ్రదర్ తో కలిసి బికినీ పోజులు.. బహుశా బాలీవుడ్ లో ఇదో కొత్త ట్రెండ్ అనుకుంటా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/