Begin typing your search above and press return to search.
డాడీ జోక్.. జాకీ కౌంటర్
By: Tupaki Desk | 27 April 2017 2:15 PM GMTసెలబ్రిటీలు ఆన్ లైన్ లో హంగామా చేయడం సాధారణమే. పర్సనల్ డిస్కషన్స్ కూడా ఆన్ లైన్ చేస్తూ.. అప్పుడప్పుడూ నవ్వులు పుట్టించేస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ లో సెటిల్ అయిన శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్యామిలీ ఇలాంటి సందడే చేసింది.
జాక్వెలిన్ తండ్రి ఎల్ రాయ్ ఫెర్నాండెజ్ తన ఫ్యామిలీ మెంబర్స్ ను ఫోటోను పోస్ట్ చేసి ఫన్నీ కామెంట్ పెట్టాడు. భార్యతో పాటు ఇద్దరు కూతుళ్ల ఫోటోలను పెట్టిన ఎల్ రాయ్.. 'నా భార్య, ఇద్దరు కూతుళ్లు.. చాలా అసహ్యంగా ఉన్నారు' అంటూ ఓ ఫోటో పెట్టాడు. నిజానికి ఈ ఫోటోలో అమ్మాకూతుళ్లు అదిరిపోయే డ్రెస్సులతో సూపర్ గా ఉన్నారులే. అయితే.. ఫేస్ బుక్ లో ఎల్ రాయ్ పెట్టిన ఈ పోస్ట్ ను.. తన ట్విట్టర్- ఇన్ స్టాగ్రామ్ లలో పెట్టిన జాక్వెలిన్.. అంతకంటే ఫన్నీ ఆన్సర్ ఇచ్చి అదరగొట్టింది.
'ఏదైతే ఏంటి డాడీ.. నువ్వు మాతో ఉండిపోయావ్. ఆచంద్ర తారార్కం నువ్వంటే ఇష్టం. మాల్దీవ్స్ లో సూపర్బ్ గా బర్త్ డే ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. అయినా.. నేను నీకు ఫేస్ బుక్ ఎలా వాడాలో నేర్పాలా?' అంటూ ఆన్సర్ తో పాటు కౌంటర్ కూడా ఇచ్చింది జాక్వెలిన్. ఈ ఫన్నీ కామెంటరీ ఫాలోయర్స్ ని తెగ నవ్వించేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/