Begin typing your search above and press return to search.
టాప్ లెస్ లో కిక్కిద్దామని..
By: Tupaki Desk | 13 Jun 2017 8:19 AM GMTశ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఏ స్థాయిలో గ్లామర్ ఒలకబోయగలదో ఇప్పటికే తెలిసిన విషయమే. ఎప్పటికప్పుడు అప్ డేట్ అయిపోతూ హంగామా చేస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసేసింది. తాజాగా కాస్మోపాలిటన్ మేగజైన్ కోసం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అందాలు చిందించేసింది.
ఈసారి క్రేజ్ పెంచుకోవడం కోసం ఏకంగా టాప్ లెస్ అందాలు చూపించేసింది. సాఫ్ట్ జీన్స్ ప్యాంట్ మాత్రమే వేసుకుని ముసిముసి నవ్వులు నవ్వుతూ అమ్మడు ఇచ్చిన పోజ్ అదిరిపోయింది. తన పరువాలకు అడ్డుగా శిరోజాలు అడ్డం పెట్టుకుంది కానీ.. క్లీవేజ్ షోకులకు ఏ మాత్రం లోటు చేయలేదు. గ్లామర్ ప్రియులైతే ఎక్కడెక్కడ ఏమేం అందాలు ఉన్నాయో తెగ వెతికేసుకుంటున్నారు. ఏ జెంటిల్మన్.. జుడ్వా2.. డ్రైవ్.. రెమో డిసౌజా చిత్రాలతో బిజీగా ఉన్న జాకీ.. ఖాళీ టైములో ఇలా కవ్విస్తూ కిక్కిస్తోందిలే.
ఈ సినిమాల్లో కూడా గ్లామర్ షోకుల మోత మోగిపోవడం ఖాయం అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హలోబ్రదర్ రీమేక్ జుడ్వాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న జుడ్వా2లో అయితే.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అందాల ఆరబోత పీక్ స్టేజ్ లో ఉండనుందనే టాక్ వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/