Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: లంక వారి అప్సరస
By: Tupaki Desk | 8 Jun 2017 11:48 AM ISTలంక బ్యూటి జ్యాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు నవతర యువ బాలీవుడ్ బార్బి గాళ్ అనే చెప్పాలి. కిక్ సినిమా లో జ్యాక్విలిన్ కు ఇప్పటి జెంటల్ మాన్ సినిమాలో జ్యాక్విలిన్ కు చాలా మార్పు వచ్చింది. హాట్ లుక్స్ లో కాని మార్కెట్ రేంజ్ లోగాని ఒకో మెట్టు ఎక్కుతూ ఏ లిస్ట్ హీరోయిన్ అయ్యింది.
ఇప్పుడు ఒక ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పై ఇలా తన అందచందాలను ఆరబోస్తూ ఫోజిచ్చిందీ శ్రీలంకన్ అప్సరస. మామూలుగా జాకీ పెద్ద అందగత్తె. ఇక ఇన్నర్ వేర్ ధరించి తన సోయగాలను దారబోస్తూ ఇలా కవ్విస్తుంటే ఎవరైనా ఏమవుతారు చెప్పండి. ఈ మైకంలో తేలుతున్న సినీ లవర్స్ అందరూ.. మరోసారి జాక్విలిన్ వెండితెరపై ఎప్పుడు సందడి చేస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.
ప్రస్తుతం 'ఏ జెంటల్ మాన్' సినిమాలో బాలీవుడ్ హాట్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా తో నటిస్తోందీ అమ్మడు. ఈ సినిమాను కృష్ణ డికే మరియు రాజ్ నిదిమొరు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆగష్టు 25 2017 న విడుదల చేయడానికి సిద్దం చేస్తున్నారులే. ఈమె అందాల సరాగాలన్నీ ఆ సినిమాను ప్రమోట్ చేయడానికి తెగ ఉపయోగపడుతున్నాయ్ అంతే.