Begin typing your search above and press return to search.
హీరోయిన్లే ఇలా రెచ్చిపోతే ఎలా??
By: Tupaki Desk | 5 Aug 2016 5:25 AM GMTఒకప్పుడు హీరోయిన్స్ కి.. ఐటెమ్ భామలకు చాలా వేరియేషన్ ఉండేది. ఓ దశాబ్దం క్రితం వరకూ ఈ తేడా బాగానే కంటిన్యూ అయింది. రీసెంట్ గా మాత్రం హీరోయిన్సే ఐటెం సాంగ్స్ చేసేస్తూ.. ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. సౌత్ లోనూ ఈ కల్చర్ బాగానే ఉన్నా.. మరీ బాలీవుడ్ అంత కాదు. శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఫ్లైయింగ్ జాట్ లో ఈ రేంజ్ లో రెచ్చిపోయింది.
బ్యాక్ అందాలు చూపించడమే కాదు.. పైన కింద ఒంపులను కూడా తెగ ఆరబోస్తోందీ భామ. ఫ్లైయింగ్ జాట్ ఆగస్ట్ 25న రిలీజ్ కానుండగా.. ఇందులోని బీట్ పే బూటీ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ పాటలో అమ్మడు ఈ రేంజ్ లో రెచ్చిపోయి మరీ నటించేది. హీరోయిన్లే ఇలా రెచ్చిపోతుంటే.. ఇంకా మాకు ఐటెం సాంగులు ఎవరు ఇస్తారు అంటూ ముమాయత్ ఖాన్ వంటి భామలు తెగ ఫీలవుతున్నారట.
అంతే కదా మరి.. ఎంత కాదన్నా ఐటెం స్పెషలిస్టుల కంటే హీరోయిన్స్ కే క్రేజ్ ఎక్కువ. ఆ హీరోయిన్సే ఇలా అందాలను విచ్చలవిడిగా ప్రదర్శించేస్తే.. ఇక ఐటెమ్ భామలను ఎవరు పట్టించుకుంటారు?