Begin typing your search above and press return to search.
జై లవకుశ..ఒక్క రోజులో 29.28 కోట్ల షేర్
By: Tupaki Desk | 22 Sep 2017 4:30 PM GMTఅనుకున్నట్లే ‘జై లవకుశ’ బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. యావరేజ్ కంటెంట్ తోనే ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తగా ఈ చిత్రం రూ.29.28 కోట్ల దాకా షేర్ రాబట్టింది. కొన్ని ఏరియాల్లో నాన్-బాహుబలి రికార్డులు బద్దలైపోయాయి. ఐతే ఓవరాల్ గా తొలి రోజు నాన్-బాహుబలి రికార్డును మాత్రం ‘జై లవకుశ’ కొట్టలేకపోయింది. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ రూ.35 కోట్ల షేర్ తో రికార్డు నెలకొల్పగా.. ‘జై లవకుశ’ రూ.29.28 కోట్ల దగ్గర ఆగిపోయింది. ఐతే కొన్ని ఏరియాల వరకు ‘జై లవకుశ’.. ‘ఖైదీ నంబర్ 150’ని దాటేసింది. తెలుగు రాష్ట్రాల వరకు రూ.21.81 కోట్ల షేర్ సాధించిన.. 32 కోట్ల గ్రాస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల గ్రాస్ వరకు నాన్ బాహుబలి రికార్డు నమోదైంది.
ఏరియాల వారీగా తొలి రోజు ‘జై లవకుశ’ వరల్డ్ వైడ్ షేర్ అంచనాలు..
నైజాం- రూ.5.05 కోట్లు
వైజాగ్- రూ.1.9 కోట్లు
తూర్పు గోదావరి- రూ.2.96 కోట్లు
పశ్చిమ గోదావరి- రూ.1.8 కోట్లు
కృష్ణా- రూ.1.7 కోట్లు (నాన్-బాహుబలి రికార్డు)
గుంటూరు- రూ.3.05 కోట్లు (నాన్-బాహుబలి రికార్డు)
నెల్లూరు- రూ. 1.08 కోట్లు
సీడెడ్- రూ.4.28 కోట్లు (నాన్-బాహుబలి రికార్డు)
ఏపీ-తెలంగాణ షేర్- రూ.21.86 కోట్లు (నాన్-బాహుబలి రికార్డు)
ఏపీ-తెలంగాణ గ్రాస్- రూ. 32 కోట్లు (నాన్-బాహుబలి రికార్డు)
కర్ణాటక- రూ.3.254 కోట్లు
యుఎస్- రూ.2.4 కోట్లు
రెస్టాఫ్ ఇండియా- రూ.1 కోటి
రెస్టాఫ్ వరల్డ్-రూ.1 కోటి
వరల్డ్ వైడ్ షేర్- రూ.29.28 కోట్లు