Begin typing your search above and press return to search.
జనతా గ్యారేజ్.. జస్ట్ హిట్ అంతే
By: Tupaki Desk | 20 Sep 2016 5:30 PM GMTజనతా గ్యారేజ్ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టరే. ఇండస్ట్రీ టాప్ 3 పొజిషన్లో నిలిచిన మూవీని జస్ట్ హిట్ అంటే కరెక్ట్ అనిపించకపోవచ్చు. కానీ ఓవర్సీస్ లో ఈ మూవీ పొజిషన్ ని ఇలాగే చెప్పాలి. ప్రీమియర్స్ లోను.. ఫస్ట్ వీకెండ్ లోను చూపించిన జోరు.. ఆ తర్వాత కంటిన్యూ చేయలేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పాలి.
కేవలం ప్రీమియర్లతోనే హాఫ్ మిలియన్ మార్క్ దాటేసి.. 5,85,000 డాలర్లను సాధించి.. ప్రీమియర్ కలెక్షన్స్ లో టాప్3 ప్లేస్ లో నిలిచింది జనతా గ్యారేజ్. రివ్యూలు వీక్ గా వచ్చినా.. లాంగ్ వీకెండ్ లభించడంతో సోమవారం వరకూ భారీ వసూళ్లు వచ్చాయి. కేవలం వీకెండ్ నాటికే ఈ సినిమా 1.56 మిలియన్ డాలర్లను రాబట్టేసింది. ఈ స్పీడ్ చూసి గ్యారంటీగా 2 మిలియన్ డాలర్ల మూవీ అవుతుందని అంతా అంచనా వేస్తే.. ఆ తర్వాత స్పీడు కాదు కదా.. కనీసం ఎఫెక్ట్ కూడా చూపించలేకపోయింది. వీకెండ్ వసూళ్లకు ఫుల్ రన్ లో జతైన మొత్తం కేవలం 2,25,000 డాలర్లు.
యూఎస్ లో మొత్తంగా 1,784,119 డాలర్ల గ్రాస్.. 1,091,500 డాలర్ల షేర్ వసూలు చేయగా.. రెంట్స్ పోను ఇందులో డిస్ట్రిబ్యూటర్ రూ. 972,500 డాలర్లు(రూ.6.40 కోట్ల రూపాయలు). నాన్ యూఎస్ ఏ ఏరియాల్లో 1.40 కోట్లు రాగా.. మొత్తం థియేట్రికల్ షేర్ రూపంలో 7.8 కోట్లు వచ్చింది. ఇక్కడ 7కోట్ల 20 లక్షలకు డిస్ట్రిబ్యూటర్ కొనుగోలు చేశాడు. అలా కేవలం 60లక్షల ప్రాఫిట్ తో జస్ట్ హిట్ అనిపించుకుంది జనతా గ్యారేజ్.