Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్-సమంత.. చేతులకు ఏమైంది?
By: Tupaki Desk | 10 Aug 2016 10:38 AM GMTఅభిమానులకు ఏదైనా కొత్తగా ఇవ్వాలి అనే లక్ష్యంతో ఏ సినిమా మేకరైనా పనిచేస్తాడు. కాని ఆ ఇచ్చేదేదో చాలా త్వరగా ఇచ్చేయాలి అనుకున్నప్పుడు మాత్రం అన్నీ తేడాపడుతుంటాయి. ఈ విషయం గతంలో స్వయంగా దర్శకుడు కొరటాల శివ చెప్పాడు. సినిమా లేటైనా పర్లేదు.. రీషూట్ చేసినా పర్లేదు.. కాని ఫైనల్ ఔట్పుట్ అదిరిపోవాలి అంటూ మనోడు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఆయన టీమ్ మెంబర్లే సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదా?
అదిగో నిన్నే ఇద్దరు హీరోయిన్లతో సరదాగా కేరళ కొండల్లో ఎంజాయ్ చేస్తున్న పోస్టర్ ఒకటి బయటకొచ్చింది. ఈ శుక్రవారం సినిమా ఆడియో రిలీజ్ పూర్తి కావొస్తున్న సందర్భంలో ఈ పోస్టర్ విడుదల చేశారు. బహుశా చూసిన వెంటనే బాగా ఎక్సయిట్మెంట్ కు గురైన అభిమానలు.. ఆ తరువాత కాస్త నిరుత్సాహ పడ్డారు. అదిగో చూడండి.. ఎన్టీఆర్ కుడి చెయ్యి.. అలాగే సమంత కుడి చెయ్యి.. ఆ వేళ్ళలో ఏదో తేడా ఉన్నట్లు అనిపించట్లేదు. ఫోటో షాప్ సాఫ్టువేరులో వెనుకాల బ్యాగ్రౌండ్ కట్ చేసి రంగు మారుస్తున్న సమయంలో.. వేళ్ళు సరిగ్గా కట్ చేయలేదు. ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. గ్రాఫిక్ డిజైనర్ పెద్ద మిస్టేకే చేశాడు మరి.
త్వరగా త్వరగా పోస్టర్లు డిజైన్ చేయమంటే కాస్త ఫోకస్ మిస్సయినట్లుంది. ఫ్యూచర్లో వచ్చే పోస్టర్లలోనైనా ఇలాంటి మిస్టేకులు చేయకుండా చూసుకుంటే బెటర్. లేకపోతే ఫ్యాన్స్ ఇంకా హర్టయ్యే ఛాన్సుంది.