Begin typing your search above and press return to search.
జాన్వికి అతను ఫ్రెండా.. బోయ్ ఫ్రెండా..?
By: Tupaki Desk | 7 Nov 2022 8:30 AM GMTబాలీవుడ్ స్టార్ తనయ జాన్వి కపూర్ ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క రెగ్యులర్ గా వార్తల్లో హాట్ టాపిక్ గా ఉంటుంది. ఇటీవల తను నటించిన మిలి సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా సందడి చేసిన జాన్వి కపూర్ ఈ ఇంటర్వ్యూస్ లో తన పర్సనల్ లైఫ్ గురించి విషయాలను బయట పెట్టింది. కొన్నాళ్లుగా జాన్వి కపూర్ ప్రేమలో పడ్డదన్న వార్తలు వస్తున్నాయి. జాన్వి కూడా ఓ బోయ్ ఫ్రెండ్ ని చూసేసుకుందని ముంబై మీడియాలో న్యూస్ హల్ చల్ చేసింది. అయితే ఈ వార్తలపై తనదైన స్టైల్ లో స్పందిచింది జాన్వి కపూర్.
ఇంతకీ లవ్ మ్యాటర్ పై జాన్వి ఏమన్నది అంటే.. తన మీద వస్తున్న వార్తలను తెలుసుకుంటూనే ఉన్నాను. తను తన ఫ్రెండ్ ఒర్హాన్ తో ఎప్పుడు కనిపించినా మీడియా రకరకాలుగా న్యూస్ లు రాస్తుంది. ఒర్హాన్ తనకు మంచి మిత్రుడు.
ఎన్నో ఏళ్లుగా తను నాకు స్నేహితుడిగా ఉంటూ వస్తున్నాడు. తను ఎక్కడకి వెళ్లినా సరే తనకు తోడుగా ఉంటాడని.. అన్ని విషయాల్లో అతను తనకు అండగా నిలుస్తున్నాడని అంటుంది జాన్వి కపూర్. ఒర్హాన్ తో ఉంటే ప్రతి క్షణం ఆనందంగా ఉంటాను. ఇంట్లో ఉన్నట్టుగానే తనతో ఉంటే ఫీల్ అవుతానని అంటుంది జాన్వి కపూర్.
అన్ని బాగానే చెబుతుంది కానీ ఇంతకీ జాన్వికి ఒర్హాన్ ఫ్రెండ్ మాత్రమేనా లేక బోయ్ ఫ్రెండ్ కూడానా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇంత హింట్ ఇచ్చాక ఇంకా బోయ్ ఫ్రెండ్ అనకపోతే ఏంటని కొందరు జాన్వి, ఒర్హాన్ లవర్స్ అనే ముద్ర వేస్తున్నారు.
అయితే జాన్వి ఈ క్లారిటీ ఇచ్చింది అంటే అతను కేవలం ఫ్రెండ్ మాత్రమే కాబట్టే అన్న వారు ఉన్నారు. మొత్తానికి జాన్వి తన మాటలతోనే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకుండా ఇంకా కన్ ఫ్యూజ్ చేసింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న జాన్వి కొన్నాళ్లు ఈ లవ్వు గివ్వు లాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటేనే బెటర్.
కెరియర్ ఇప్పుడే స్టార్ట్ చేసింది కాబట్టి జాన్వి ఇంకా వెండితెర మీద ఎన్నో అద్భుతాలు సృష్టించాలని అనుకుంటుంది. అలాంటి హీరోయిన్ ఇప్పుడే లవ్ లో పడిపోతే కెరియర్ గాడి తప్పే ప్రమాదం ఉంది. ఈ విషయంపై జాన్వి ఖచ్చితంగా సీరియస్ గానే ఆలోచించాల్సిన అవసరం ఉంది. తన ఫోటో షూట్స్ తో రెగ్యులర్ గా తన ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్న జాన్వి కపూర్ తన లవ్ స్టేటస్ క్లారిటీ ఇవ్వడంలో మాత్రం ఆడియన్స్ ని కన్ ఫ్యూజన్ లో నెట్టేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.