Begin typing your search above and press return to search.
ఏకే 47 నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ లా జాన్వీ దుమారం
By: Tupaki Desk | 11 Sep 2021 12:30 AM GMTకళ్లతోనే కోస్తోంది.. గుండెల్లో గుచ్చేస్తోంది..! ఏంటో ఈ నటవారసురాలి పరువాల ప్రదర్శన!! ఇదీ నటవారసురాలు జాన్వీ తాజా యాక్ట్ పై యూత్ ఫీలింగ్. గత కొంతకాలంగా అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ వరుస ఫోటోషూట్లతో మంటలు పెడుతోంది.
ఇంతకుముందు మాల్దీవుల్లో బికినీ షూట్ తో కుర్రాళ్లకు మెంటలెక్కించింది. బ్యాక్ టు బ్యాక్ వెరైటీ బికినీల్లో కిల్లర్ లుక్ తో కట్టి పడేసిన జాన్వీ కపూర్ ఆ తర్వాతా ఎక్కడా తగ్గడం లేదు. నిరంతరం అంతర్జాలం షేకయ్యే హాటెస్ట్ ఫోటోలతో విరుచుకుపడుతోంది. తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన ఓ ఫోటో కిల్లర్ లుక్ తో కట్టి పడేస్తోంది.
తాజా ఫోటోషూట్ లో బోయ్స్ గుండె జిల్లనిపించేలా జాన్వీ కపూర్ తన పరువాలను ప్రదర్శనకు పెట్టింది. గ్లామర్ డోస్ ని మునుపటితో పోలిస్తే పదింతలు పెంచేసింది ఈ బ్యూటీ. బోల్డ్ కంటెంట్ తో ఇంటర్నెట్ లో స్టార్మ్ కి కారణమవుతోంది. కెరీర్ పరంగా ఎదురేలేని పొజిషన్ లో ఉన్న జాన్వీ కపూర్ తన స్టార్ డమ్ ని మరో లెవల్ కి తీసుకెళ్లే ప్లాన్ లో ఉంది. ప్రస్తుతం నటవారసురాలిపై సౌత్ కళ్లు కూడా ఉన్నాయి. అందువల్ల అన్ లిమిటెడ్ ట్రీట్ తో చెలరేగిపోతోంది. టాలీవుడ్ కోలీవుడ్ సహా సౌతిండస్ట్రీస్ లో జాన్వీ కపూర్ పేరు మార్మోగిపోతోంది అంటే అందుకు తన యాక్టివిటీస్ ప్రధాన కారణం అని గ్రహించాలి. పాపా బోనీ కపూర్ ఇప్పటికే తెలుగులో ప్రముఖ బ్యానర్లతో టచ్ లో ఉన్నారు. తన కుమార్తెలు జాన్వీ కపూర్ .. ఖుషీ కపూర్ లకు ఇక్కడ లైన్ క్లియర్ చేస్తున్నారు. పనిలో పనిగా జాన్వీ- ఖుషీ సిస్టర్స్ కెరీర్ ని పీక్స్ కి తీసుకెళ్లేందుకు ధర్మ ప్రొడక్షన్స్ అధినేత డీసీఏ కర్త కరణ్ జోహార్ తనవంతు సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇటీవల వేడెక్కించే ఫోటోషూట్ల వెనక కరణ్ ప్రోద్బలం ఎంతైనా ఉందని అంతా భావిస్తున్నారు.
మొత్తానికి డాడీ బోనీ గురువు కరణ్ క్యూట్ కిడ్స్ ని స్టార్లు గా మలిచేందుకు అవసరమైన అన్ని ఎత్తుగడలతో వేడెక్కిస్తున్నారని కథనాలొస్తున్నాయి. ప్రస్తుతం జాన్వీ కిల్లర్ లుక్ అంతర్జాలాన్ని షేక్ చేస్తూ ఏకే 47 నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ లా దూసుకెళుతోంది.