Begin typing your search above and press return to search.
జాన్వీ రెడ్ డ్రెస్ ఖరీదు షాకిస్తోందే..!
By: Tupaki Desk | 13 Jan 2023 2:30 AM GMTరెడ్ న్యూడ్ లిప్ స్టిక్.. రెడ్ డ్రెస్.. కైపెక్కించే కళ్లు .. ఇంతంగా వన్నెచిన్నెలతో హొయలు పోయే మరొక సుందరి లేనే లేదు. అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా పరిచయమైన జాన్వీ కపూర్ అనతికాలంలోనే బాలీవుడ్ ఫ్యాషనిస్టాగా మనసులు దోచింది.
జాన్వీ నిరంతర ఫోటోషూట్లు వెబ్ లో సునామీలా దూసుకుపోతున్నాయి. తాజాగా అలెక్స్ పెర్రీ రెడ్ డిజైనర్ డ్రెస్ లో జాన్వీ తళుక్కుమంది. ఈ డ్రెస్ ఖరీదు రూ.72వేలు. నైట్ పార్టీలు ఈవెంట్లకు ఈ దుస్తులు పర్ఫెక్ట్ అని డిజైనర్లు విశ్లేషిస్తున్నారు. స్వీట్ హార్ట్ నెక్ లైన్- నాట్డ్ ఫ్రంట్- బాడీకాన్ ఫిట్ లుక్ తో ఈ డ్రెస్ డిజైన్ అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
ఫ్యాషన్ ఈవెంట్లలో జాన్వీ నిరంతరం షో స్టాపర్ గా నిలుస్తోంది.రెడ్ కార్పెట్ నడకలైనా.. ప్రమోషనల్ ఈవెంట్ లో కనిపించినా అందరినీ ఫ్యాషనబుల్ లుక్స్ తో ఆకర్షించడం జాన్వీ శైలి. తాజా రెడ్ డ్రెస్ తో జాన్వీ కొత్త లుక్ ని స్టైలిస్ట్ తాన్యా ఘావ్రీ సోషల్ మీడియాల్లో షేర్ చేసారు. అలెక్స్ పెర్రీ ఎరుపు రంగు దుస్తులు ధరించిన జాన్వీ ఎంతో అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. జాన్వీ చివరిసారిగా `మిలీ`లో కనిపించింది . తర్వాత బవాల్‌లో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. ఇవే కాకుండా మిస్టర్ & మిసెస్ మహి చిత్రంలో నటించనుంది. రూహి సహనటుడు రాజ్ కుమార్ తో కలిసి ఈ సినిమా కోసం పని చేసింది.