Begin typing your search above and press return to search.
మైండ్ బ్లోయింగ్ లుక్ తో కొల్లగొట్టిన జాన్వీ
By: Tupaki Desk | 27 Aug 2022 4:56 PM GMTమత్తుగా గమ్మత్తుగా మతులు చెడగొట్టే మంత్రం నటవారసురాలు జాన్వీ సొంతం. అగ్గి రాజేసే ట్రీట్ తో యూత్ ని తప్పు దారి పట్టించేయడం ఈ బ్యూటీ హాబీ.. బికినీ బీచ్.. క్లబ్ ... పబ్ .. జిమ్ .. మార్కెట్ ఎక్కడికి వెళ్లినా కళ్లన్నీ తనవైపే. ఇటీవల అంతగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్న వేరొక నటి లేదంటే అతిశయోక్తి కాదు.
అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ తొలినుంచి మీడియా గ్లేర్ ని ఆకర్షించడం ఎలానో.. అభిమానుల గుండెల్ని సుతారాంగా మీటడం ఎలానో తెలిసిన నటి. గాడ్ ఫాదర్ కరణ్ జోహార్ సూచనలను తూ.చ తప్పక పాటిస్తూ నిరంతరం సోషల్ మీడియాల్లో ఫోటోషూట్లతో అగ్గి రాజేస్తోంది.
జాన్వీ కపూర్ యూత్ ని ఆకర్షించే టెక్నిక్ వేరు. మత్తు కళ్లతో మాయ చేస్తుంది. తీరైన దేహశిరులను ఆవిష్కరిస్తూ నిరంతరం షో స్టాపర్ గా నిలుస్తోంది. ఇప్పుడు చీరలో జాన్వీ అందాలు యువతను రారమ్మని కవ్విస్తున్నాయి.
కునాల్ రావల్ -అర్పిత వివాహానికి ముందు జరిగిన వేడుకకు స్టైలిష్ వైట్ సీక్విన్ చీరలో హాజరైంది. లో కట్ నెక్ లైన్ కాంబినేషన్ తో బహిర్గతమయ్యే బ్రాలెట్ బ్లౌజ్ లో మైండ్ బ్లోయింగ్ లుక్ తో కట్టి పడేసింది. జాన్వీ టూ హాట్ గా కనిపిస్తోంది ఈ డిజైనర్ శారీ లుక్ లో.
కపూర్ గాళ్ ఇటీవల `గుడ్ లక్ జెర్రీ`లో నటించింది. తదుపరి `మిలీ` విడుదలకు రానుంది. మిస్టర్ అండ్ మిసెస్ మహి లోను నటిస్తోంది. అలాగే జూనియర్ భాయ్ వరుణ్ ధావన్ `బవాల్` లోను నటిస్తోంది. త్వరలోనే టాలీవుడ్ లోనూ ఈ భామ ఎంట్రీ ఇవ్వనుంది. తారక్ సరసన నటింపజేసేందుకు జాన్వీతో కొరటాల సంప్రదింపులు చేస్తున్నారని కూడా టాక్ వినిపించింది. అయితే దీనిపై అధికారికంగా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.