Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : స్టార్ కిడ్ టాప్ లెస్ ట్రీట్
By: Tupaki Desk | 26 Jun 2021 6:30 AM GMTఅతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తోంది. తల్లి వారసత్వంను పునికి పుచ్చుకుని ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న జాన్వీ కపూర్ త్వరలోనే సౌత్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ గా ఇప్పటి వరకు కమర్షియల్ సక్సెస్ దక్కించుకోలేక పోయినా కూడా సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపును దక్కించుకుంది. నెట్టింట ఈమె షేర్ చేస్తున్న ఫొటోలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూ ఉన్నాయి.
జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలతో ఆమె క్రేజ్ అంతకంతకు పెంచుతూనే ఉన్నాయి. ఇటీవల ఆమె ఏకంగా టాప్ లెస్ ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. టాప్ లెస్ బ్లాక్ అండ్ వైట్ పొటో తో జాన్వీ కపూర్ మత్తెక్తిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి టాప్ లెస్ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. కొందరు మాత్రం ఈమె టాప్ లెస్ ఫొటోలపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
శ్రీదేవి వారసురాలు క్రేజ్ కోసం మరీ ఇంతగా దిగజారి పోవాలా అంటూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఆకట్టుకునే రూపు ఉన్న జాన్వీ కపూర్ అందాల ప్రదర్శణ.. బోల్డ్ లుక్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాల్సిన అవసరం ఏంటీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ప్రస్తుతం రెండు సినిమా లు చేస్తున్న జాన్వీ కపూర్ వచ్చే ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.