Begin typing your search above and press return to search.
విరహాగ్నితో రగిలిపోతున్న స్టార్ డాటర్
By: Tupaki Desk | 17 Feb 2022 1:30 AM GMTవిరహాగ్నితో రగిలిపోతోంది. అందాల ఆరబోతతో వేడెక్కిస్తోంది. ఏదో ఒక సంథింగ్ తనలో ఉందని నిరూపించేందుకు నిరంతరం తనదైన శైలిలో తపన పడుతోంది. ఇంతకీ ఎవరీ స్టార్ డాటర్ అంటే.. ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు.
ది గ్రేట్ జాన్వీ కపూర్. పాతిక ప్రాయంలోనే ఈ భామ స్టార్ డమ్ ని ఆస్వాధిస్తోందంటే తన లెవల్ ని ఏ రేంజులో మెయింటెయిన్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఒక నటవారసురాలిగా తనకి ఉన్న బ్యాకింగ్ దృష్ట్యా జాన్వీ ఇప్పటికే పోటీబరిలో దూసుకుపోతోంది. పాపా బోనీకపూర్.. కరణ్ జోహార్ సంయుక్తంగా జాన్వీ కెరీర్ ని తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా జాన్వీ షేర్ చేసిన ఓ ఫోటోషూట్ అంతర్జాలంలో మంటలు పెడుతోంది. జాన్వీ ఈ లేటెస్ట్ ఫోటోషూట్ లో ఎంతో హాట్ గా కనిపిస్తోంది. జాన్వీ టెంప్టింగ్ లుక్ పై నెటిజనులు అంతే వేడిగా కామెంట్లు చేస్తున్నారు.
మిస్టర్ అండ్ మిసెస్ మహి.. వాట్ నెక్ట్స్!
జాన్వీ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం `మిస్టర్ & మిసెస్ మహి` సంచలనాలు ఖాయమని అర్థమవుతోంది. ఈ మూవీలో జాన్వీ క్రికెటర్ గా నటిస్తోంది. ఇందు కోసం దినేష్ కార్తీక్ సారథ్యంలో క్రికెట్ క్యాంప్ లో శిక్షణ పొందుతోంది. ఈ చిత్రం క్రికెట్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. మూవీ గురించి తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
ఈ చిత్రంలో జాన్వీ రూహి సహనటుడు రాజ్‌కుమార్ రావ్ కూడా నటిస్తున్నారు. ఇంతకుముందు రిపబ్లిక్ డే 2022 (జనవరి 26) నాడు జాన్వీ తన ఇన్ స్టాలో క్రికెటర్‌గా నటించే అవకాశం రావడంపై ఆనందం ం వ్యక్తం చేసింది. ఆ లుక్ లో క్రికెట్ హెల్మెట్ ను ధరించి జాన్వీ కనిపించారు.
వెటరన్ ఇండియన్ వికెట్ కీపర్-బ్యాట్స్ మన్ దినేష్ కార్తీక్ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాన్ని కూడా ఆమె షేర్ చేసింది. జాన్వీ -కార్తీక్- చిత్ర దర్శకుడు శరణ్ శర్మ- దినేష్ కార్తీక్‌కు సన్నిహితుడైన మాజీ భారత క్రికెటర్ అభిషేక్ నాయర్ లతో కలిసి ఉల్లాసంగా కనిపించింది. ఈ ఫోటోలు చూడగానే క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ఇదని పూర్తి క్లారిటీ వచ్చేసింది.
మిస్టర్ అండ్ మిసెస్ మహిలో జాన్వీ - రాజ్‌కుమార్ వరుసగా మహేంద్ర మరియు మహిమ అనే పాత్రలను పోషించనున్నారు. శరణ్ శర్మతో జాన్వీకి ఇది రెండో ప్రాజెక్ట్. జాన్వీ కపూర్ టైటిల్ రోల్ లో నటించిన 2020 చిత్రం 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్' శరణ్ కి దర్శకుడిగా రెండో సినిమా.
భారతదేశంలో క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ ఉన్నందున ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలా ఆడుతుంది అన్నది ఆసక్తిని పెంచుతోంది. దినేష్ కార్తీక్ గురించి మాట్లాడుతూ 36 ఏళ్ల అతను ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 ఎడిషన్ కు సిద్ధమవుతున్నాడు. 2018 నుండి కోల్ కతా నైట్ రైడర్స్ తో అనుబంధం ఉన్న కార్తీక్ ను IPL 2022 మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీ విడుదల చేసింది. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున దినేష్ కార్తీక్ ఆడనున్నారు.