Begin typing your search above and press return to search.

ఫోటోస్టోరీ: అద్దాల మెరుపుల్లో జాన్వీ క్లీవేజ్ సెగ‌లు

By:  Tupaki Desk   |   18 March 2022 5:30 PM GMT
ఫోటోస్టోరీ: అద్దాల మెరుపుల్లో జాన్వీ క్లీవేజ్ సెగ‌లు
X
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ కెరీర్ జర్నీ గురించి తెలిసినదే. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ సత్తా చాటుతోంది. అలాగే ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ లోనూ జాన్వీ హైట్స్ ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు డిజైనర్ లుక్ తో మంటలు రేపడం ఈ హాట్ గాళ్ హాబీ. తాజాగా బ్యూటీ మరోసారి అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటోంది.

అద్దాల మెరుపుల‌ డిజైనర్ దుస్తుల్లో జాన్వీ ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్కిన్ టైట్ షోల్డర్ లెస్ డిజైన‌ర్ దుస్తుల్లో ఎద అందాల ఎలివేష‌న్స్ పైనే దృష్టి పెట్టింది. రెండు చేతులు పైకెత్తి త‌ల‌పై అదిమి స్టైలిష్ స్టాండింగ్ లో కెమెరాకికి ఫోజులిచ్చింది. జాన్వీ కొంటె చూపులు ఆక‌ర్షణీయంగా ఉన్నాయి.

ప్రస్తుతం ఈ ఫోటోషూట్ యువతరం లో వైరల్ గా మారింది. అభిమానులు తమదైన శైలి కామెంట్లతో హీటెక్కిస్తున్నారు. జాన్వీ టూ పీస్.. బికినీ ల్లో ఎక్స్ ఫోజింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పూల్ సైడ్ ..బీచ్ ఇసుకల్లో చిట్టి పొట్టి దుస్తుల్లో చాలాసార్లు కనువిందు చేసింది.

జాన్వీ సినిమాల విష‌యానికి వ‌స్తే కరణ్ జోహార్ బ్యానర్లో `దోస్తానా-2` లో నటిస్తోంది. అదే బ్యానర్ లో మరో రెండు చిత్రాలు కమిట్ అయింది. అలాగే `గుడ్ లక్ జెర్రీ` షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. `మిలీ` అనే మరో చిత్రంలో కూడా నటిస్తుంది. వచ్చే ఏడాది ఆ సినిమా రిలీజ్ కానుంది. ఇక దక్షిణాదిన ఎంట్రీ ఇవ్వడానికి జాన్వీ ఆసక్తిగానే ఉంది. కానీ సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుంది. ఆ ఛాన్స్ వస్తే వదులుకోవడానికి ఎంత మాత్రం సిద్దంగా లేదు. తల్లి తరహాలోనే అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలని ప్రణాళికతో ముందుకు వెళుతోంది.