Begin typing your search above and press return to search.

ఒక‌ప్పుడు శృంగార నాయిక‌ల‌కే ఇది సాధ్యం?

By:  Tupaki Desk   |   26 Jun 2022 3:30 AM GMT
ఒక‌ప్పుడు శృంగార నాయిక‌ల‌కే ఇది సాధ్యం?
X
జ‌న‌రేష‌న్ మార్పుతో చాలా మారిపోతున్నాయి. శ్రీ‌దేవి- జ‌య‌సుధ‌-జ‌య‌ప్ర‌ద రోజులు ఇప్పుడు లేవ్. విజ‌య‌శాంతి - రాధ రోజులు పోయాయి. అనుష్క‌- త్రిష‌- న‌య‌న‌తార రోజులు కూడా మాయ‌మ‌య్యాయి. ఇప్పుడు అంతా జాన్వీ- అన‌న్య‌- కియరా రోజులే..

జ‌న‌రేష‌న్స్ మ‌ధ్య గ్యాప్ ని అర్థం చేసుకునేందుకు ఓల్డ్ ట్రెడిష‌న్ యోగీశ్వ‌రుల‌కు ఈ చార్ట్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇక లేటెస్ట్ అల్ట్రా మోడ్ర‌న్ ఆపిల్- ఐ ఫోన్ జ‌న‌రేష‌న్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. లింగ‌రీ ధ‌రించి న‌ట్టన‌డి వీధుల్లో ఎగ్జిబిష‌న్ పెట్టేందుకు వెన‌కాడ‌ని మోడ్ర‌న్ ప్ర‌పంచం ఇప్ప‌టిది. ఈ లోకం పోక‌డ గురించి నేటి జ‌న‌రేష‌న్ ఫ్యాష‌న్స్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

ఇటీవ‌లి కాలంలో జెన్నిఫ‌ర్ .. లేడీ గాగా.. బీటీఎస్ యూత్ రేంజులో చెల‌రేగిపోతూ ఇన్ స్టా మ‌ధ్య‌మంలో న‌వ‌త‌రం న‌టీమ‌ణులు షేర్ చేస్తున్న ఫోటోలు మంట‌లు పుట్టిస్తున్నాయి. అందులోనూ అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ రెచ్చిపోతున్న తీరు చూస్తుంటే త‌న‌ని పూన‌మ్ పాండే కి క్లాసిక్ వెర్ష‌న్ 2.0 అంటూ పిలిచేస్తున్నారు కొంద‌రు.

లింగ‌రీ షోని కూడా ఇంత లైట‌ర్ వెయిన్ లో ఎంతో సొంపుగా ప్ర‌ద‌ర్శించింది ఈ న‌ట‌వార‌సురాలు. వైట్ అండ్ వైట్ లింగ‌రీ దానిపై బ్లేజ‌ర్ ధ‌రించిన జాన్వీ క‌పూర్ థై ఎలివేష‌న్ తో టూ హాట్ గా క‌నిపిస్తోంది. 90ల‌లో థియేట‌ర్ల‌లో విడుద‌ల‌యిన‌ హాలీవుడ్ శృంగార సినిమాల్లో ఇలాంటివి క‌నిపించేవి.

అటువైపు థియేట‌ర్ల‌కు వెళ్లేందుకే యూత్ మొహ‌మాట ప‌డేవారు. కానీ ఇప్పుడు నేరుగా జాన్వీ లాంటి న‌టీమ‌ణులు ఇలా సెమీ న్యూడ్ లింగ‌రీ లుక్ తో చెల‌రేగిపోవడాన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌డం లేదు. దీనిని ట్రెండ్ గా భావిస్తోంది యూత్. మునుముందు సుహానా- సాన‌యా అంటూ కొత్త భామ‌లు దూసుకొస్తున్నారు. వీళ్లంతా ఇంకా ఏ రేంజులో చెల‌రేగుతారో ఏమిటో! సోష‌ల్ మీడియా యుగంలో ఇలాంటి వింతైన‌ విద్య‌లు ఇంకా ఎన్ని చూడాల్సి ఉంటుందో!