Begin typing your search above and press return to search.

విట‌మిన్ -C దండీగా ఎక్కిస్తోన్న జాన్వీక‌పూర్!

By:  Tupaki Desk   |   21 Sep 2022 1:47 PM GMT
విట‌మిన్ -C దండీగా ఎక్కిస్తోన్న జాన్వీక‌పూర్!
X
ఆరెంజ్ లో విట‌మిన్- సి దండీగా ఉంటుంది. నారింజ‌..బొప్పాయి..బ‌త్తాయి లో ఆ ర‌కం మిట‌మిన్ కావాల్సినంత దొరుకుతుంది. ఇది శాస్ర్తీయంగా ప్రూవ్ అయింది. శ‌రీరానికి కావాల్సిన మోతాదులో సి విట‌మిన్ అవ‌స‌రం ఎంతైనా ఉంది. కానీ బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ మాత్రం ప‌ళ్లు..కూర‌గాయలు తిన‌డం దేనికి? నేరుగా శ‌రీరంలో న‌ర‌న‌రానికి నేనే ఎక్కిస్తాను రండి అంటోంది.

అవును ఇది వాస్త‌వం. త‌న అందంతోనే కుర్ర‌కారుకి కావాల్సినంత ఎక్కిస్తాను నా ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేయండి అంటోంది . ప్ర‌స్తుతం జాన్వీ ఆరెంజ్ క‌ల‌ర్ స్కిన్ టైట్ ఔట్ ఫిట్ లో అగ్గిరాజేస్తున్న ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఆరెంజ్ వ‌ర్ణంలో జాన్వీ క్లేవేజ్ కి మతిపోతుంది. థై షోతో సైతం అంతే హైలైట్ అవుతుంది. ఈ ఫోటోని ఉద్దేశించి `విట‌మిన్ సీ యా లేట‌ర్` అంటూ ఆరెంజ్ వ‌ర్ణం ప్రూట్ ఎమోజీని పోస్ట్ చేసింది.

ఇది చూసిన కుర్ర‌కారు కాకెత్తిపోతున్నారు. ఇంకెంద‌కు ప‌దండి...సి విటమిన్ దండీగా ఎక్కించుకుని వ‌ద్దాం? అంటూ పిలుపు నిస్తున్నారు. ప్ర‌స్తుతం జాన్వీ ఇన్ స్టా ఖాతా కామెంట్ సెక్ష‌న్ లో ఇదే హాట్ టాపిక్. కామెంట్ బాక్స్ హీటెక్కిపోతుంది. ఇలాంటి ఫోటోలు వ‌ద‌ల‌డం జాన్వీ కి కొత్తేం కాదు. కానీ తాజా పిక్ లో గ్లామ‌ర్ డోస్ పెంచింది. అందుకే ఈ రేంజ్ లో కామెంట్లు ప‌డుతున్నాయి.

జాన్వీ కెరీర్ సంగ‌తి చూస్తే అమ్మ‌డు సౌత్ ఎంట్రీకి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే ఈ విష‌యం గురించి లీక్ ఇచ్చింది. దీంతో స‌రైన క‌థ‌..స్టార్ హీరో కుదిరితే ఎప్పుడైనా? లాంచ్ అయ్యే అవ‌కాశం ఉంది. ఇక తండ్రి బోణీ క‌పూర్ కూడా త‌మిళ్ లో వ‌రుస‌గా సినిమాలు నిర్మిస్తున్నారు. అక్క‌డ మార్కెట్ పై మంచి అవ‌గాహ‌న ఉంది.

ఈ నేప‌థ్యంలో జాన్వీ సౌత్ ఎంట్రీ కోలీవుడ్ లో ఉంటుంద‌ని అంటున్నారు. ఇక బాలీవుడ్ లో కరణ్ జోహార్ బ్యానర్లో `దోస్తానా-2` లో నటిస్తోంది. అదే బ్యానర్ లో మరో రెండు చిత్రాలు కమిట్ అయింది. `మిలీ` అనే మరో చిత్రంలో కూడా నటిస్తుంది. వచ్చే ఏడాది ఆ సినిమా రిలీజ్ కానుంది. `మిస్ట‌ర్ ఆనంద్ - మ‌హి`..`బ‌వాల్` చిత్రాల్లోనూ న‌టిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.