Begin typing your search above and press return to search.
LA నుంచి డాన్ బాస్కోలా దిగిన జాన్వీ కపూర్
By: Tupaki Desk | 16 May 2021 3:30 AM GMTబాలీవుడ్ లో ఉన్న రేర్ ఫ్యాషనిస్టాల్లో ఒకరిగా జాన్వీ కపూర్ పేరు మార్మోగుతున్న సంగతి తెలిసిందే. తన సిస్టర్ సోనమ్ కపూర్ ఆఫర్ట్ మ్యారేజ్ కొంత స్పీడ్ తగ్గించాక జాన్వీ ఆ ప్లేస్ ని రీప్లేస్ చేస్తోంది. తాజాగా జాన్వీ ఎయిర్ పోర్ట్ లుక్ సంచలనంగా మారింది.
చూస్తుంటే అల్టిమేట్ గా డాన్ బాస్కో రేంజులో విమానాశ్రయంలో దిగింది. పెప్సీ పాప్ స్టార్ పోస్టర్లతో ట్రెండీ గ్రాఫిక్ టీషర్ట్ ని ధరించి దానిపై బ్లాక్ లెదర్ జాకెట్ ని లెదర్ హ్యాండ్ బ్యాగ్ ని మ్యాచ్ చేసింది. ఇక కాంబినేషన్ గా బ్లాక్ మాస్క్ తో జాన్వీ నెవ్వర్ బిఫోర్ అనిపించేలా కనిపిస్తోంది. ఇక టాప్ టు బాటమ్ లెదర్ జాకెట్ కలర్ కి తగ్గట్టు బ్లాక్ బూట్లను ధరించింది. స్టైల్ స్టేట్ మెంట్లో జాన్వీని కొట్టేవాళ్లే లేరు! అన్నంతగా ఆ లుక్ మతులు చెడగొడుతోంది.
జాన్వి కపూర్ గత కొన్ని రోజులుగా సోదరి ఖుషీ కపూర్ తో గడిపారు. ఇప్పుడు తిరిగి ఇండియాలో అడుగుపెట్టింది. వస్తూనే ఇలా మైండ్ బ్లాక్ చేసింది. ఈ నటి తన గుడ్ లక్ జెర్రీ చిత్రం షూటింగ్ పూర్తి చేసి యుఎస్ కు బయలుదేరింది. కొద్ది రోజుల పాటు ఖుషీతో సరదాగా గడిచాక జాన్వి తిరిగి ముంబైకి చేరుకుంది. ఆదివారం అర్థరాత్రి ముంబైలో అడుగుపెట్టింది. జాన్వీ పర్పుల్ ఫంకీ గ్రాఫిక్ టీషర్ట్ యువతరంలో చర్చకు వస్తోంది.
ఖుషీతో న్యూయార్క్ పర్యటన నుండి జాన్వి ఇటీవల షేర్ చేసిన ఫోటోలు అభిమానులను విస్మయానికి గురి చేశాయి. రుచికరమైన విందును ఆస్వాధించడం మొదలు.. బిగ్ ఆపిల్ తో కూలప్ చేయడం వరకూ జాన్వి-ఖుషీ సరదాలు అన్నీ ఇన్నీ కావు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. జాన్వి ఇప్పుడు దోస్తానా 2 లో నటిస్తోంది. లక్ష్య - గుడ్ లక్ జెర్రీ చిత్రాల్లోనూ కనిపించనున్నారు. గుడ్ లక్ జెర్రీ కి సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకుడు. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్నారు.