Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : సైడ్ యాంగిల్ లో నడుము అందాలతో రచ్చ చేస్తోంది
By: Tupaki Desk | 18 Jan 2023 6:30 AM GMTశ్రీదేవి కూతురుగా ప్రేక్షకులకు పరిచయం అయ్యి ఇప్పుడు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను జాన్వీ కపూర్ దక్కించుకుంది. జాన్వీ కి సినిమాలతో కంటే కూడా అధికంగా హాట్ ఫొటో షూట్స్ తో గుర్తింపు దక్కింది అనడంలో సందేహం లేదు. బాలీవుడ్ లో వరుసగా ఫ్లాప్స్ పడుతున్నా కూడా ఈ అమ్మడు అనూహ్యంగా సౌత్ లో మంచి క్రేజ్ ను దక్కించుకుంది.
ఇన్ స్టాగ్రామ్ లో అందాల ఆరబోత ఫొటోలతో మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంటున్న ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ మరోసారి అందాల ఆరబోత విషయంలో తన యొక్క ప్రభావంను చూపించింది. తాజాగా ఈ ఫొటోలను షేర్ చేసిన జాన్వీ కపూర్ సైడ్ యాంగిల్ లో నడుము అందాన్ని చూపిస్తూ మతి పోగొడుతోంది.
బుంగ మూతి పెట్టిన జాన్వీ కపూర్ నడుము అందాన్ని చూపిస్తూ కవ్విస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పటిలాగే జాన్వీ కపూర్ యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. అందాల విందుతో జాన్వీ స్టార్ గా మరోసారి నిరూపించుకుంది.
త్వరలో సౌత్ లో అది కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ అమ్మడు అడుగు పెట్టబోతుంది. అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ను ఎన్టీఆర్ కు జోడీగా త్వరలో చూడబోతున్నామనే ప్రచారం జరుగుతోంది.
రామ్ చరణ్ కు జోడీగా కూడా జాన్వీ కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాదిలో కాకున్నా వచ్చే ఏడాదిలో అయినా జాన్వీ కపూర్ టాలీవుడ్ సినిమా థియేటర్ లో సందడి చేయడం ఖాయం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.