Begin typing your search above and press return to search.
బికినీ నుంచి బ్లేజర్ లోకి.. జాన్వీ అదే హీట్!
By: Tupaki Desk | 13 Dec 2022 2:30 AM GMTజాన్వి కపూర్ బ్యాలె గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ ట్యాగ్ తో కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకోవాలి అని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతుంది. అందుకోసం ఆమె ప్రధానంగా తన గ్లామర్ ను ఆయుధంగా వాడుకుంటుంది. అసలు సోషల్ మీడియాలో గ్యాప్ లేకుండా గత వారం రోజుల నుంచి హీటెక్కించే ఫోటోలతో షాక్ ఇస్తోంది.
ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్య కూడా ఇటీవల కాలంలో అమాంతం పెరిగిపోయింది. జాన్వి కపూర్ రీసెంట్ గా మాల్దీవ్స్ కు వెళ్లి అక్కడ బికినీలో కనిపించిన విషయం తెలిసిందే. గ్యాప్ లేకుండా వరుసగా ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. బికినీలో జాన్వీ ఇంత అందంగా ఉంటుందా అనే విధంగా నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే కేవలం బికినీలోనే కాకుండా మరికొన్ని విభిన్నమైన డ్రెస్ లలో కూడా ఆమె అదే హీట్ పెంచింది.
ఇప్పుడు బ్లేజర్ లో కూడా జాన్వి ఒకవైపు ఏద అందాలను మరోవైపు నడుము అందాలను కూడా చాలా వయ్యారంగా ప్రజెంట్ చేసింది. ఇక జాన్వి కపూర్ గ్లామర్ లో మాత్రం స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసుకొని విధంగా ఉంది అని చెప్పవచ్చు. అయితే ఆమె నటనలో మాత్రం ఇంకా విభిన్నమైన షేడ్స్ తీసుకురావాల్సి ఉంది. రీసెంట్ గా మిలీ అనే సినిమాలో ఆమె నటన కొంత బాగానే ఉన్నప్పటికీ కూడా సినిమా పూర్తిస్థాయిలో జనాలను ఆకట్టుకోలేకపోయింది.
ఇప్పటివరకు జాన్వి నటించిన సినిమాలు ఎక్కువగా ఓటీటీలోన్స్ విడుదలయ్యాయి. పోనీ అక్కడైనా హై రేంజ్ లో టాక్ అందుకుంటుంది అంటే అది లేదు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ బ్యూటీకి ఇప్పటివరకు సరైన సక్సెస్ రాలేదు.
అందుకే తదుపరి సినిమాలతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తోంది. ఇక తెలుగులో కూడా అగ్ర హీరోలతో అవకాశం వస్తే నటించాలని అనుకుంటుంది. అది కూడా ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టులలోనే సినిమాలు చేయాలని ఆశపడుతోంది. మరి ఆమె కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.