Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: బ్యూటిఫుల్ ఏంజెల్
By: Tupaki Desk | 24 Dec 2019 8:54 AM GMTఅతి లోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ ఇప్పుడు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న స్టార్ కిడ్స్ లో ఒకరు. చేసింది ఒకే సినిమా కదా అని కొందరు అనే అవకాశం ఉంది కానీ జనాలు అవన్నీ పట్టించుకోరు. శ్రీదేవి కూతురు అనే టాగ్ ఉంది కదా. అదోక్కటే పది సినిమాల కు సమానం. జాన్వి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండడమే కాకుండా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటుంది. ఇక ఫోటో షూట్ల కు లెక్కే లేదు.
తాజాగా జాన్వి తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. జాన్వి కొత్త ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలివి. ఈ ఫోటోలకు ప్రత్యేకంగా క్యాప్షన్ ఏదీ ఇవ్వలేదు కానీ మూడు క్లౌడ్ ఎమోజిల ను పెట్టింది. ఈ ఫోటోలలో మేఘం తరహాలో ఆవిరి కనిపిస్తోంది. ఈ ఫోటో చూస్తుంటే ముందు జెనరేషన్ జనాలు కొందరికి 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాలో ఇంద్రలోకం నుండి అప్పుడే దిగి వచ్చిన శ్రీదేవి.. అందాలలో అహో మహోదయం పాట గుర్తు వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోటోలో వైట్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ ధరించి హొయలొలికిస్తూ పోజులిచ్చింది. చెవి కమ్మలు డ్రెస్ డిజైన్ కు మ్యాచ్ అయ్యేలా ఉన్నాయి. ఇక ఎక్స్ ప్రెషన్ల సంగతి చెప్పనవసరమే లేదు. నెటిజన్లకు నిద్ర దూరమయ్యే విధంగా ఎంతో జాగ్రత్త గా ఎక్స్ ప్రెషన్లు ఇచ్చింది.
ఈ ఫోటోల కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వరుణ్ ధావన్ లాంటి హీరోలు లైక్స్ కూడా కొట్టారు. కొందరు నెటిజన్లు "బ్యూటీ క్వీన్".. "బ్యూటిఫుల్ ఏంజెల్".. "అమేజింగ్ లుక్స్" అంటూ కొందరు కామెంట్స్ పెట్టారు. ఇక జాన్వి సినిమాల విషయానికి వస్తే ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ 'గుంజన్ సక్సేనా' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా కరణ్ జోహార్ 'తఖ్త్' లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.