Begin typing your search above and press return to search.
యోగాతో జిల్లనిపిస్తున్న జాన్వీ కపూర్
By: Tupaki Desk | 18 Sep 2021 4:30 PM GMTఎంత స్టార్ కిడ్ అయినా కెరీర్ పరంగా నిలబడాలంటే చెమటోడ్చాల్సిందే. పోటీప్రపంచంలో స్టార్ డమ్ ని సొంతం చేసుకోవాలంటే ఆ మాత్రం రిస్క్ చేయక తప్పదు. జిమ్ యోగా అంటూ కఠోరంగా శ్రమించక తప్పదు. ప్రస్తుతం అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ అదే చేస్తోంది. నిరంతరం యోగా జిమ్ సెషన్స్ ని అస్సలు మిస్ కాదు ఈ బ్యూటీ.
పరువు హత్యల నేపథ్యంలో మరాఠీలో తెరకెక్కిన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన `సైరాట్` చిత్రం ఆధారంగా రూపొందిన చిత్రం `ధడక్`. ఈ మూవీ ద్వారా శ్రీదేవీ- బోనీ కపూర్ల నట వారసురాలిగా తెరంగేట్రం చేసింది జాన్వీ కపూర్. అయితే తొలి సినిమాతో ఆశించినంతగా పాపులర్ కాలేకపోయింది. ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేయలేకపోతోంది. శ్రీదేవీ చరిష్మాని ఆమె నటనని ఫాలో కాలేకపోవడం జాన్వీ మైనసే అయినా తనదైన హాట్ నెస్ తో మాత్రం ఆడియన్స్ ని,... అభిమానుల్ని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఎప్పటి కప్పుడు ఫిట్ నెస్ తో పాటు అందాన్ని కాపాడుకుంటూ వస్తున్న జాన్వీ ఇందు కోసం డైలీ భారీ స్థాయిలో కసరత్తులు చేస్తూనే వుంది. తాజాగా జాన్వీ చేసిన హాట్ యోగా నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది.
థై షో చేస్తూ జాన్వీ చేసిన హంగామా ఆమె అభిమానులతో పాటు నెటిజన్స్‌ని కట్టిపడేస్తోంది. జాన్వీ హాట్ యోగాని నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇదిలా వుంటే ఇటీవల `రూహీ` అనే హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన జాన్వీ దోస్తానా 2,.. గుడ్ లక్ జెర్రీ.. మిలీ చిత్రాల్లో నటిస్తోంది. ఇందులో సిద్ధార్ధ్ సేన్ గుప్తా రూపొందిస్తున్న `గుడ్ లక్ చెర్రీ` చిత్రీకరణ పూర్తి కాగా.. దోస్తానా 2,.. మిలీ చిత్రీకరణ దశలో వున్నాయి.