Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: బ్లాక్ డ్రెస్ లో హాట్ బ్యూటీ
By: Tupaki Desk | 10 March 2019 11:45 AM GMTఅతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ ఇప్పటివరకూ చేసింది ఒక్క సినిమానే గానీ క్రేజ్ పరంగా చూస్తే మాత్రం ఇతర ఎంట్రీ లెవెల్ హీరోయిన్ల కంటే నాలుగు మెట్లు పైనే ఉంది. 'ధడక్' తర్వాత రెండు సినిమాలను లైన్లో పెట్టడమే కాదు.. మ్యాగజైన్ కవర్ పేజీలపై తళుక్కున మెరుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
తాజాగా 'ది పీకాక్ మ్యాగజైన్' మార్చ్ ఎడిషన్ కవర్ పేజిపై దర్శనమిచ్చింది జాన్వి. ఫ్రిల్స్ డిజైన్ ఉండే ఒక బ్లాక్ డ్రెస్ లో హాట్ గా కనిపించింది. ఒక చేతిని నడుము మీద పెట్టుకొని.. మరో చేతితో జుట్టును సవరించుకుంటూ స్టైలిష్ పోజిచ్చింది. డ్రెస్ కు మ్యాచ్ అయ్యేలా చేతివేళ్ళకు బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ పెట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్లో పింక్ కలర్ ఉండడంతో ఫోటో మరింత అందంగా ఉంది. ఈ ఫోటోకు 'గర్ల్ ఆన్ ది రైజ్'(అగ్రపథాన దూసుకుపోతున్న అమ్మాయి) అంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. మరో ఫోటోలో రెడ్ కలర్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలను దారపోసింది.
జాన్వి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ 'కార్గిల్ గర్ల్' లో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా కరణ్ జోహార్ బ్యానర్ లో తెరకెక్కనున్న మరో భారీ బడ్జెట్ చిత్రంలో కూడా జాన్వి నటిస్తోంది.