Begin typing your search above and press return to search.
డబ్బు కోసం 8వ క్లాస్ లోనే ఆ పని చేసిందట
By: Tupaki Desk | 12 Dec 2018 5:30 PM GMTహాలీవుడ్ బ్యూటీ జెన్నిఫర్ ఆనిస్టన్ ప్రస్తుతం నెట్ ప్లిక్స్ ఒరిజినల్ ‘డంప్లిన్’ మూవీ ప్రమోషన్ లో బిజీ బిజీగా గడిపేస్తోంది. నటిగా పూర్తి సంతృప్తికరంగా కెరీర్ ను కొసాగిస్తున్నట్లుగా చెప్పుకొచ్చిన జెన్నిఫర్ ఆనిస్టన్ ఇంకా తన గురించిన పలు ఆసక్తికర విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రముఖ ఎలెన్ డిజెనెరెస్ షోలో జెన్నిఫర్ చెప్పిన పలు విషయాలు ప్రస్తుతం హాలీవుడ్ తో పాటు అంతటా కూడా తెగ చర్చ జరుగుతున్నాయి.
జెన్నిఫర్ తన తొలి సంపాదన గురించి మాట్లాడుతూ... నేను 8వ తరగతిలో ఉన్న సమయంలోనే మొదటి సంపాదన పొందాను. ఆ సమయంలో నేను హెయిర్ కట్టింగ్ నేర్చుకుని కొన్నాళ్ల పాటు హెయిర్ కట్ చేశాను. నా 8 మరియు 9వ క్లాస్ లో హెయిర్ కట్టింగ్ చేస్తూ డబ్బులు సంపాదించాను. ఒక్కో హెయిర్ కట్ కు నేను 7 నుండి 10 డాలర్లను పొందేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.
తనకు షాన్ కాసిడీని చూసినప్పుడు మొదటి సారి కోరికలు కలిగాయని చెప్పుకొచ్చింది. ఇక నా 17 ఏళ్ల వయస్సులో ఒక స్నేహితుడితో డేటింగ్ చేశాను. ఇద్దరం కలిసి ఒక ప్రదేశానికి వెళ్లే వాళ్లం. అక్కడ ఇద్దరం డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేసేవాళ్లం. ఇక రాత్రి సమయంలో నా బెడ్ రూంలో ఒంటరిగా ఉన్న సమయంలో నగ్నంగా మారి టీవీ చూడటంను ఇష్టపడతాను. ఇంట్లో ఉంటే ఎక్కువ సమయం నగ్నంగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తానంటూ పేర్కొంది.