Begin typing your search above and press return to search.
ఆ నటి పెళ్లిపీటలు ఎక్కట్లేదట.. బ్రేకప్ కూడా చెప్పేసిందట.. ప్రియుడు మోసం చేశాడనే..?!
By: Tupaki Desk | 13 March 2021 12:30 PM GMTతనకంటే ఆరు సంవత్సరాలు చిన్నవాడితో డేటింగ్ చేస్తూ.. పెళ్లికి కూడా సిద్ధమై సంచలనం సృష్టించారు అమెరికన్ స్టార్ నటి జెన్నిఫర్ లోపెజ్. అయితే.. దాదాపు నాలుగేళ్ల సహజీవనం తర్వాత ఇప్పుడు బ్రేకప్ కూడా చెప్పేసిందట. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
51 సంవత్సరాల జెన్నిఫర్.. 45 ఏళ్ల అలెక్స్ రోడ్రిగెజ్ సహజీవనంలో ఉన్నారు. దాదాపు రెండేళ్లు లివింగ్ రిలేషన్ షిప్ ను కంటిన్యూ చేసిన తర్వాత పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ మేరకు 2019లో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. కరోనా గోల లేకుంటే.. వీరి పెళ్లి బాజాకూగా మోగిపోయేదే! ఈ కొవిడ్ వల్లనే రెండు సార్లు మ్యారేజ్ పోస్ట్ పోన్ చేసుకున్నామని స్వయంగా జెన్పిఫర్ గత డిసెంబర్ లో ప్రకటించింది.
అయితే.. ఇప్పుడు ఏకంగా పెళ్లినే శాశ్వతంగా రద్దు చేసుకున్నట్టు అమెరికన్ మీడియా కోడై కూస్తోంది. కానీ.. ఈ విషయమై వారిద్దరూలో ఎవరూ అధికారికంగా స్పందించలేదు. అవునని కానీ.. కాదని కానీ ప్రకటించలేదు. అయితే.. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ పెళ్లి రద్దు వార్తలు నిజమేనని తెలుస్తోంది. దీనికి కారణం లెక్స్ రోడ్రిగెజే కారణమని సమాచారం.
అతను మాడిసన్ లెక్రోయ్ కు దగ్గరయ్యాడని, ఆమెతో చాలా క్లోజ్ గా తిరుగుతున్న కారణంగానే.. జెన్నిఫర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. మరి, ఇందులో ఏది నిజం అన్నది తెలియాలంటే.. వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.