Begin typing your search above and press return to search.
ప్రెగ్నెన్సీపై జోక్ చేస్తే నమ్మేస్తారా?.. ఆలియా భట్ కౌంటర్
By: Tupaki Desk | 29 July 2022 2:30 AM GMTబాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అలియా భట్ స్టార్ హీరో రణబీర్ కపూర్ పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులకే ప్రెగ్నెంట్ న్యూస్ తో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం తెలిసింది.
గత కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఎప్పటినుంచో పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇక మొత్తానికి ఇటీవల పెళ్లి చేసుకుని సరికొత్త జీవితాన్ని అయితే మొదలుపెట్టారు.
ఈ క్రమంలో పెళ్లి తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని.. అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అంతే ఆనందంగా కొనసాగుతున్నాము అని ప్రతి ఇంటర్వ్యూలో ఈ జంట వివరణ ఇస్తున్నారు. అయితే ఈ క్రమంలో అలియా భట్ ఇటీవల ఇచ్చిన మరొక ఇంటర్వ్యూలో ప్రెగ్నెన్సీ విషయంపై తన భర్త చేసిన జోక్ పై ఊహించని విధంగా ఓ కౌంటర్ ఇచ్చింది.
ప్రెగ్నెన్సీ న్యూస్ బయటికి వచ్చిన తర్వాత ఆ విషయంపై అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ముందుగా వారికి కవల పిల్లలు జన్మించబోతున్నారు అని కూడా బాలీవుడ్ మీడియాలో ఒక టాక్ వినిపించింది. అయితే ఈ క్రమంలో ఆ రణ్ బీర్ కపూర్ కూడా అది నిజం కావచ్చు అని మీరే కనుక్కోండి అంటూ కూడా మరొక హింట్ ఇవ్వడం మరింత వైరల్ గా మారింది.
ఇక రీసెంట్గా అలియా భట్ ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్నప్పుడు అదే విషయాన్ని మీడియా వాళ్ళు అడుగగా ఆయన ఏదో జోక్ చేస్తే మీరు అదే పనిగా నమ్మేయడం ఏమిటి అని కౌంటర్ అయితే ఇచ్చింది. అంతేకాకుండా ఒక ఆడపిల్ల పెళ్లి తల్లి అవ్వడం అనేది పర్సనల్ విషయం అని దాన్ని మరీ ఇంత ఎక్కువగా హైలెట్ చేయడం ఏ మంత్రం కరెక్ట్ కాదు అని కూడా ఆమె వివరణ ఇచ్చింది.
ఏదేమైనప్పటికీ కూడా ఆలియా భట్ కవల పిల్లలకు జన్మనివ్వబోతుంది అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక మరోవైపు ఆలియా షూటింగ్స్ లో అలాగే ప్రెస్ మీట్ లో కూడా తన బేబీ బంప్ ను కవర్ చేసుకునే డ్రెస్ లలో కనిపిస్తోంది.