Begin typing your search above and press return to search.
ఆత్మలు కలిశాయి.. కిచ్లుపై ఆ క్లిక్ మర్చిపోలేడట
By: Tupaki Desk | 17 Dec 2020 1:12 PM GMTకొన్ని ఫోటోలు ఆల్బమ్ లో వెరీ రేర్ ఆకర్షణను కలిగి ఉంటాయి. అలాంటి ఒక రేర్ క్లిక్ తన జీవితంలో మర్చిపోలేనని కితాబిచ్చేస్తున్నారు సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రాదిక్ జోసెఫ్.
కాజల్ - గౌతమ్ కిచ్లు వివాహానికి సంబంధించిన ఫోటోలు ఆయన తీసినవే. అలాగే ఈ జంట నిశ్చితార్థం నుండి ఇంతవరకూ బయటపడని ఓ అరుదైన ఫోటోని షేర్ చేసిన రాదిక్.. ‘ఎప్పటికప్పుడు ఇష్టమైన ఫోటో’ అని చెబుతున్నారు.
అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ - సమంతా అక్కినేని -నాగ చైతన్య వంటి ఫేమస్ కపుల్స్ వివాహాలను కవర్ చేసింది రాదిక్. కాజల్ - కిచ్లు జంట వివాహానికి ఆయనే స్టిల్ ఫోటోగ్రాఫర్. కాజల్ - గౌతమ్ వారి నిశ్చితార్థంలో `ఒకరితో ఒకటి ముడిపడి` ఉన్నప్పటి ఫోటోని పంచుకున్నారు ఇన్ స్టాలో. ఇది ఆల్బమ్ లో ఎంతో ప్రత్యేకమైనదని కీర్తించారు.
ఆ రెండు క్లిక్ లు సజావుగా ఒకదానితో ఒకటి విలీనం అయ్యాయి. ఈ అందమైన ఆత్మలు ఒకరికొకరుగా ముడిపడ్డాయి. ఒకటిగా మారాయి.. అంటూ వర్ణించారు. ఆ సమయంలో ఆ ఫోటో తీసిన నా వ్యక్తిగత జ్ఞాపకశక్తికి సంబంధించిన అన్ని కాలాలలో నాకు ఇష్టమైన ఫోటోలలో ఒకటి - ఇది నా మూలాలకు తిరిగి వెళ్ళడం లాంటిది. వివాహ గందరగోళం మధ్యలో ఆ కపుల్ ప్రశాంతంగా ఉన్న ఈ చిన్న క్షణాలను గుర్తుంచుకుంటారు ఈ ఫోటోని చూసుకుంటూ..! అంటూ వివరించారు. కాజల్ - గౌతమ్ అక్టోబరులో పెళ్లిబంధంతో ఒకటైన సంగతి తెలిసిందే.