Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ అండ్ వైఫ్.. ఆ పార్టీలో అదిరే
By: Tupaki Desk | 8 Jun 2017 5:46 PM GMTకేవలం ఎన్టీఆర్ సినిమా ఆడియో ఫంక్షన్లకు తప్పించి.. అసలు ఆయన భార్య లక్ష్మీ ప్రణతి ఎక్కడా కూడా కనిపించదనే చెప్పాలి. ఒకవేళ ఎవరైనా సెలబ్రిటీల పెళ్ళిళ్ళకు ఎన్టీఆర్ తో కలసి అటెండ్ అవుతుందేమో కాని.. అసలు పార్టీస్ కు ఈవెంట్లకు వచ్చినట్లు ఎక్కడా కూడా కనిపించదు. అలాంటి ఇప్పుడు తన భర్త ప్రక్కనే ఒక పార్టీలో సందడి చేసింది ప్రణతి.
హైదరాబాద్ ఫిలిం సర్కిల్ లో బాగా పాపులర్ అయిన కీర్తి అనే పేజ్ 3 సెలబ్రిటీ పుట్టినరోజు ఈవెంట్లో పాల్గొన్నారు ఎన్టీఆర్ అండ్ ప్రణతి. ఈ బర్తడే గాళ్ నిర్మాత అశ్వినీదత్ కుటుంబానికి బాగా సన్నిహితులు కావడంతో.. అశ్వినీదత్ పెద్ద కూతురు ప్రియాంక ఒక గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇకపోతే అక్కడికి ఎన్టీఆర్ మాత్రమే కాదు.. హీరో నారా రోహిత్.. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కూడా విచ్చేశారు. ఈ పార్టీలో ఎన్టీఆర్ ప్రక్కన ప్రణతి కనిపించడంతో ఫ్యాన్స్ కూడా ఎక్కడలేని ఉషారుతో ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారంతే.
ప్రస్తుతం హైదారబాదులో జై లవకుశ సినిమా షూటింగులో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. సాధారణంగా ఎక్కడా పార్టీల్లో పెద్దగా కనిపించడు కాని.. ఇప్పుడిలా పార్టీలో కనిపించడం కాస్త ఆశ్చర్యకరమే. ఇకపోతే ఈ పార్టీ విషయాన్ని బయటకు లీక్ చేసింది మాత్రం ప్రగ్యా జైస్వాల్ అనే చెప్పాలి. ఆమె తన ట్విట్టర్లో పార్టీకి వెళ్ళాను అని ఫోటోస్ పెట్టడంతో.. అవి బయట ప్రపంచానికి చేరిపోయాయ్.