Begin typing your search above and press return to search.
కాలా.. అక్కడ వసూళ్లు సరిపోలా..
By: Tupaki Desk | 11 Jun 2018 3:41 AM GMTరజినీకాంత్ మూవీ కాలా గత వారం థియేటర్లలోకి వచ్చింది. మొదటి నుంచి ఈ మూవీపై అంతగా బజ్ క్రియేట్ కాలేదు. ఏనాడూ తెలుగు వెర్షన్ కోసం ప్రత్యేకించి ప్రచారం చేయని రజినీకాంత్.. విడుదలకు ముందు స్వయంగా వచ్చి మరీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు అటెండ్ అయినా.. మూవీపై ఆసక్తి సరిపోలేదు. మంచి సినిమా తీశామని ఆయన చెప్పిన మాటలు ఆకట్టుకోలేకపోయాయి.
కబాలి దర్శకుడు పా రంజిత్ తీసిన మూవీ కావడంతో ముందు నుంచే సినిమాపై ఆసక్తి కనబడకపోగా.. మౌత్ టాక్ కూడా ఆకట్టుకోలేకపోయింది. ఇది కాలా వసూళ్లపై గట్టిగానే ఎఫెక్ట్ చూపుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే.. డిస్ట్రిబ్యూటర్లకు షాక్ భారీగానే కనిపించే ఛాన్స్ ఉంది. కబాలితో పోల్చితే దాదాపు నాలుగోవంతు మాత్రమే.. అంటే 5.20 లక్షల డాలర్లు ప్రీమియర్స్ రూపంలో వసూళ్లు రాగా.. గురువారం అగదులో సగం కూడా రాబట్టలేక 2.25 లక్షల డాలర్ల దగ్గర ఆగిపోయింది. వీకెండ్ లో కాసింత పుంజుకున్నట్లు కనిపించినా.. ఓవరాల్ గా ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి 1.55 మిలియన్ డాలర్లు మాత్రమే ఓవర్సీస్ నుంచి ఈ సినిమా వసూలు చేసింది.
అదే కాలా విషయంలో అయితే.. ప్రీమియర్స్ కే 1.9 మిలియన్ డాలర్లు వచ్చాయి. వీకెండ్ ముగిసేసరికి 4 మిలియన్లు క్రాస్ చేసింది. ఇలాంటి పరిస్థితి అయితే కాలాకు కనిపించడం లేదు. మౌత్ టాక్ ప్రకారం అయితే.. ఇకపై కూడా పుంజుకోవడం కష్టమే. ఓవరాల్ గా సేఫ్ జోన్ కు చేరుకునేందుకు కాలా వసూళ్లు సరిపోవడం లేదు.