Begin typing your search above and press return to search.
ఆ డిప్ప క్రాఫ్ ఏంటి కాజల్??
By: Tupaki Desk | 16 Jan 2017 4:14 AM GMTచిన్నప్పుడు ఎవరైనా ఫుల్లుగా నూనె పెట్టుకుని.. తలకు అతుక్కుపోయేలా జుట్టును దువ్వుకుంటే.. వారిని 'డిప్ప క్రాఫ్' అంటూ అందరూ కామెడీ చేసేశారు. అయితే ఒకప్పుడు అది స్టయిల్ గా కూడా ఉండేదిలే. ఇన్నోసెంట్ క్యారెక్టర్ అని చూపించాలంటే సినిమాల్లో కూడా అలాంటి క్రాఫ్ ను తెగ వాడేశేవారు. కాని అలాంటి క్రాష్ హీరోయిన్లు వేసుకుంటే ఎలా ఉంటుంది?
స్టార్ హీరోయిన్లు అయిన సమంత.. రకుల్ ప్రీత్.. తాప్సీ వంటి భామలు ఫ్యాషన్ లో నూతన ఎత్తులు ఆవిష్కరిస్తూ.. సెక్సీ డ్రస్సుల నుండి కళ్లు చెదిరే మేకప్ అండ్ హెయిర్ స్టయిల్ తో ఇంప్రెస్ చేస్తుంటే.. ఆ లుక్కులతో యూత్ కు కూడా పిచ్చెత్తిపోతుంటుంది. అయితే కాజల్ అగర్వాల్ మాత్రం.. ఏంటో ఎక్కడికొచ్చినా కూడా డిప్ప క్రాఫ్ తో వింతగా కనిపిస్తుంది. గత ఏడాది ఫిలింఫేర్ అవార్డుల్లో భారీగా క్లీవేజ్ అందాలు ఆరబోసిన కాజల్.. క్రాఫ్ పరంగా మాత్రం డిప్పంగానే కనిపించింది. మొన్న ఖైదీ నెం 150 ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా నున్నగా దువ్విన డిప్ప లుక్ తోనే కనిపించింది. ఇక ఈ ఏడాది ఫిలింఫేర్ అవార్డుల్లో కూడా ఏదో కాస్త దువ్వింది కాని.. దాదాపు డిప్ప క్రాఫ్ తో నే కాజల్ విచ్చేసింది.
అయితే కాజల్ తన హెయిర్ స్టయిలిష్ట్ ను మార్చుకోవాలి.. లేదంటే హెయిర్ స్టయిల్ పట్ల తనకున్న ఛాయిస్ ను మార్చుకోవాలి. లేకపోతే ఆ డిప్ప క్రాఫ్ కాజల్ కు ఏం నప్పుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/