Begin typing your search above and press return to search.
శ్రీలంక సింగర్ పాటకి చందమామ స్టెప్పులు!
By: Tupaki Desk | 27 Sep 2022 9:31 AM GMTచందమామ కాజల్ అగర్వాల్ మళ్లీ షూటింగ్ లో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ పాపాయికి జన్మనిచ్చిన కాజల్ కొన్ని నెలలు పాటు విరామం తీసుకుని మళ్లీ చెక్కు చెందరని అందంతో షూటింగ్ మొదలు పెట్టింది. ప్రస్తుతం ఆమె శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'భారతీయుడు 2' షూటింగ్‌లో బిజీగా ఉంది. తిరుపతిలో షూటింగ్ జరగడంతో కాజల్ టీమ్ తో జాయిన్ అయింది.
ఈ సందర్భంగానే తిరుమల వెంకటేశ్వర స్వామిని సైతం దర్శించుకుంది. స్వామి ఆశీస్సులతో కాజల్ షూటిం గ్ లో ఎంతో ఉత్సహంగా పాల్గొంటుంది. ఇక అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. గర్భం దాల్చిన సమయంలో బేబి బంప్ ఫోటోలతో యువతలో హాట్ టాపిక్ గా మారింది.
బేబి ప్రోడక్ట్ ల్ని ఎండార్స్ చేసి గర్భవతిగా ఉన్నప్పుసడు సంపాదనలో తగ్గేదేలే అని నిరూపించింది. తాజాగా అమ్మడు శ్రీలంక సింగర్ చార్ట్‌బస్టర్ పాట అయిన మణికే మాగే హిందీ వెర్షన్ హిట్‌కి కాజల్ స్టెప్పులేసి అలరించింది. ప్రమోషన్స్‌లో భాగంగా కాజల్ హిందీ ట్రాక్‌కి వెళ్లింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అభిమానులు కామెంట్లు..లైకులు..షేర్లతో చందమామపై అభిమానం కురిపిస్తున్నారు. ఆ పాటకి చాలా మంది సెలబ్రిటీలు గ్రూవింగ్ చేసారు. నెట్టింట సంచలనమైన సాంగ్ ఇది. రాజకీయ ఉద్దండుల్ని సైతం ఆకర్షించిన సాంగ్ ఇది. కాస్త ఆలస్యమైనా? చందమామని సైతం కదిలించిన పాటగా నిలిచింది.
ఇక కాజల్ సినిమాల సంగతి చూస్తే 'ఇండియన్ 2' లో నటిస్తోంది. ఈ సినిమా లో పాత్ర కోసం పురాతన యుద్ధ కళలో తర్పీదు పొందుతుంది. ఇటీవలే శిక్షణకు సంబంధించిన వీడియోను కూడా అభిమానులకు షేర్ చేసింది.
లేటు వయసులోనూ చందమామ బాగానే శ్రమిస్తుందని ఆ వీడియో చూస్తేనే అర్ధమవుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత రూప లావణ్యంలోనూ కొన్ని రకాల మార్పులొచ్చాయి. వాటిని తొలగించుకోవడం కోసం ఫిట్ నెస్ పరంగా కొన్ని రకాల చర్యలకు పూనుకుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.