Begin typing your search above and press return to search.
ఆ రోల్ గురించి ముందే తెలుసుగా కాజల్
By: Tupaki Desk | 16 Nov 2016 4:34 AM GMTఏదో సమంత ఖాతాలో చెప్పుకోవడానికి తొలి తమిళ హిట్ అన్నట్లు ఆమెకు ఉపశమనం ఇచ్చిన సినిమా ''కత్తి''. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. ''ఖైదీ నెం 150'' అంటూ ఆయన 150వ సినిమాగా మన ముందుకొస్తోంది ఈ మూవీ. ఇప్పుడు హీరోయిన్ గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. అదిగో ఆ కాజల్ గురించి వినిపిస్తున్న రూమర్ల కారణంగానే!!
నిజానికి ప్రస్తుతం స్లోవేనియా రాజధాని లుబ్లానా.. అలాగే క్రొయేషియాలో ఒక నగరమైన డుబ్రోవింక్ లోనూ ఖైదీ నెం 150 సినిమా పాటలను చిత్రీకరిస్తున్నారు. మెగాస్టార్ చిరు సరసన తొలిసారి కాజల్ దిగిన ఒక ఫోటో కూడా ఇప్పుడు బయట రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఖైదీ నెం 150 సినిమాకు సంబంధించి లక్ష్మీ రాయ్ వంటి ఐటెం గాళ్ చుట్టూ చాలా హైప్ ఉందికాని.. కాజల్ చుట్టూ మాత్రం ఎలాంటి హైప్ రావడంలేదని అమ్మడు ఫీలవుతోందని టాక్ వచ్చింది. అందుకే ఈ ఫోటోను కూడా రిలీజ్ చేశారని కొందరు ఇప్పటికే కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో కాజల్ కూడా ఒక విషయం తెలుసుకోవాలి.
అసలు కత్తి సినిమాలో స్టోరీకి సంబంధం లేకుండా కేవలం పాటల కోసమే ఉన్న రోల్ ను చేసింది సమంత. అప్పట్లో అందరూ సమంతను అందుకే విమర్శించారు కూడా. ఏదో చాలా సీన్స్ లో అమ్మడు అలా పక్కనుండాలి కాబట్టి ఉంటుంది అంతే. ఇప్పుడు అదే రోల్ ను చేస్తున్న కాజల్.. అంతకంటే ఏం క్రేజ్ తెచ్చుకుంటుంది చెప్పండి?