Begin typing your search above and press return to search.
అందాల ఖజానా వెలికితీసిన చందమామ
By: Tupaki Desk | 9 Jan 2017 10:04 AM GMTఅందాల చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కెరీర్ బెస్ట్ స్టేజ్ ను ఎంజాయ్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో నటించడం తన లైఫ్ కు డిఫైనింగ్ మూమెంట్ అంటూ ఖైదీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఈ భామ చెప్పిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ చందమామ రకరకాల ప్రొడక్టులకు ప్రమోషన్స్ కూడా చేసేస్తోంది. ఇప్పటికే ఈమె చేతిలో చాలానే బ్రాండ్స్ ఉన్నాయ్ కానీ.. రీసెంట్ గా ఖజానా జ్యూవెలరీ లేటెస్ట్ కలెక్షన్స్ కోసం కూడా ఈ అమ్మడు ఫోటో షూట్ చేసింది. ట్రెడిషనల్ గా కనిపించా లంగా.. కొంచెం క్లీవేజ్ చూపించే టాప్ తో అందాల ప్రెజెంటేషన్ లో కొత్త యాంగిల్ ప్రారంభించింది కాజల్. అంతే కాదు.. బ్యాక్ లెస్ అందాలను చూపించేస్తూ కిక్ ఎక్కించేయడం మొదలు పెట్టింది. అనుభవం తెచ్చిపెట్టిన మెచ్యూరిటీ.. అమ్మడిలో మొహంలో ఎంతగా మార్పులు తీసుకొచ్చిందంటే.. కళ్లు తిప్పుకోలేనంతగా ఎంతగా కనికట్టు చేయాలో.. కాజల్ బాగానే పసిగట్టేసింది.
అసలే ఆభరణాలకు సంబంధించిన క్యాంపెయిన్.. దీంతో ఈ చందమామ మేని సొగసులు మరింతగా మెరిసిపోయాయి. చెవులకు జడకు పెట్టిన ఆర్నమెంట్స్ ను అందంగా అలంకరించుకుని.. మెలికలు తిరుగుతూ కాజల్ ఇచ్చిన పోజులు చూస్తుంటే.. చాలామంది అభిమానులు మనసులు మెలితిప్పేసినట్లయిపోతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/