Begin typing your search above and press return to search.
క్లిక్ క్లిక్ : కాజల్ బ్యాక్ టు స్కిన్ షో
By: Tupaki Desk | 3 Nov 2022 10:30 AM GMTముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ వరుసగా సినిమాల్లో నటిస్తున్న సమయంలో పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఇండస్ట్రీలో అడుగు పెట్టి పుష్కర కాలం దాటినా కూడా ఆమె యొక్క స్టార్ డమ్ తగ్గలేదు. అయినా కూడా ఆమె ఈ సమయంలో ఎందుకు పెళ్లి చేసుకుందని చాలా మంది అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
పెళ్లి అయిన కొన్నాళ్లకే కాజల్ తల్లి అయ్యింది. సౌత్ లో తల్లి అయిన హీరోయిన్స్ గురించి జనాలు పెద్దగా పట్టించుకోరు. కానీ కాజల్ విషయంలో అది రివర్స్ అయినట్లుగా అనిపిస్తుంది. ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ తల్లి అయినా కూడా ఆమెను అభిమానించే వారి సంఖ్య చాలా భారీగా నే ఉంది.
ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఆమె సోషల్ మీడియాలో పెళ్లికి ముందు ఎలా అయితే ఫోటో షూట్స్ ను స్కిన్ షో చేసి షేర్ చేసేదో ఇప్పుడు అలాగే స్కిన్ షో చేస్తూ అందాలతో ఆకట్టుకుంటున్న విషయం తెల్సిందే.
తాజాగా ఈ ఫోటోలను షేర్ చేసిన చందమామ అందాన్ని చూస్తూ ఉంటే వావ్ అనకుండా ఉండలేక పోతున్నాం అంటూ కామెంట్స్ వస్తున్నాయి. పెళ్లి అయ్యింది.. ఒక బిడ్డకు జన్మనిచ్చింది అన్నట్లుగానే కాజల్ లేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా లో నటిస్తున్న కాజల్ అగర్వాల్ ముందు ముందు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో వరుసగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను చేయాలని ఆశ పడుతోంది.
మరి ఈ అమ్మడు ఇంత అందంగా కనిపిస్తే ఆఫర్లు రాకుండా ఉంటాయా చెప్పండి. కచ్చితంగా మళ్లీ ఈ అమ్మడు టాలీవుడ్ లో బిజీ అవ్వడం ఖాయం అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.